గ్లామర్ తో షాకిస్తున్న సాహో బ్యాడ్ గర్ల్
photos courtesy by instagram jacqueline fernandezబాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ జాక్వలిన్ పెర్నాండెజ్. అయితే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఘాటైన అందాలతో రచ్చ చేస్తోంది. ఈ మధ్య బేబీకి సంబందించిన హాట్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ తెగ వైరల్ అయ్యాయి.
110

photos courtesy by instagram jacqueline fernandez : బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ జాక్వలిన్ పెర్నాండెజ్.

210
అయితే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఘాటైన అందాలతో రచ్చ చేస్తోంది.

310
జాక్వలిన్ ఫెర్నాండేజ్ సాహో సినిమాలో బ్యాడ్ బాయ్ పాటలో కనిపించిన విషయం తెలిసిందే.

410
మొదట ఈ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ని అనుకున్నట్లు టాక్ వచ్చింది.

510
అయితే ఆమె 2కోట్ల రెమ్యునరేషన్ ని అడగడంతో అదే రేటుకు బాలీవుడ్ బ్యూటీని రప్పిస్తే బెటర్ అని నిర్మాతలు జాక్వలిన్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

610
సాహో లాంటి బారి బడ్జెట్ సినిమా కావడంతో జాక్వలిన్ అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేయలేదని తెలుస్తోంది.

710
మొత్తానికి కాజల్ కి రావాల్సిన 2కోట్ల బేరం బాలీవుడ్ బేబీకి షిఫ్ట్ అవ్వడంతో ఈ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

810
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన ఈ సుందరికి ప్రారంభంలో కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

910
ఒకానొక దశలో బాలీవుడ్ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది జాక్విలిన్.

1010
ఆ టైమ్ లో సల్మాన్ భాయ్ ఇచ్చిన ఓ అవకాశం తనను ఆదుకుంది. photos courtesy by instagram jacqueline fernandez

Latest Videos