కళ్ళు కవ్విస్తుంటే, నడుము హీటెక్కిస్తోంది... మతిపోగొడుతున్న జబర్థస్త్ వర్ష!

First Published Mar 6, 2021, 8:35 PM IST

సన్నజాజి తీగకు శారీ వేస్తే ఎలా ఉంటుందో... అలా ఉంటుంది జబర్ధస్త్ వర్ష. తెల్లని ఛాయ, తేనే కళ్ళు కలిగిన ఈ భామ తక్కువ కాలంలోనే బుల్లితెర ప్రేక్షకులను తన మాయలో వేసుకుంది.