MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఎల్లో ఏంజిల్ లా జబర్దస్త్ వర్ష.. కొంటె చూపులు, నడుము అందాలకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్

ఎల్లో ఏంజిల్ లా జబర్దస్త్ వర్ష.. కొంటె చూపులు, నడుము అందాలకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్

జబర్దస్త్ షోతో గుర్తింపు సొంతం చేసుకున్న వర్ష యాంకర్ గా, నటిగా రాణిస్తోంది. యాంకర్ గా మెప్పిస్తూనే ఇమ్మాన్యూల్ తో కలసి నవ్వులు పంచుతోంది. 

1 Min read
Author : pratap reddy
Published : Sep 22 2021, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

జబర్దస్త్ షోతో గుర్తింపు సొంతం చేసుకున్న వర్ష యాంకర్ గా, నటిగా రాణిస్తోంది. యాంకర్ గా మెప్పిస్తూనే ఇమ్మాన్యూల్ తో కలసి నవ్వులు పంచుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బుల్లితెరపై సుధీర్, రష్మీ.. హైపర్ ఆది, అనసూయ ఎలా క్రేజీగా మారారో అలాగే ఇమ్మాన్యూల్, వర్ష జంటకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని టాక్ ఉంది. 

38

అలాగే వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తోందనేది ఓ రూమర్. ఏది ఏమైనా లవ్ అఫైర్ రూమర్స్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ కి బాగా ఉపయోగపడుతోంది. అలాగే వ్యక్తిగతంగా వీరిద్దరూ పాపులర్ అవుతున్నారు. 

48

వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ అడుక్కునే వారిగా చేసిన స్కిట్ నవ్వులు పూయించింది. డీగ్లామర్ గెటప్ లో వీరిద్దరూ కనిపించగానే ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. 

58

ఇక వర్ష అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. నాజూకైన అందాలతో కుర్రకారుని ఆకర్షిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. 

 

68

వర్ష సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ కు క్రేజ్ ఎక్కువ. తన నాజూకు అందాలని ఆరబోసేలా వర్ష ఫోజులు ఇస్తూ ఉంటుంది. 

78

తాజాగా వర్ష లంగావోణీ తలపించేలా ఎల్లో డ్రెస్ లో మెరిసింది. ఈ ఫొటోస్ లో వర్ష తన చూపులతోనే కుర్రాళ్లకు కొంటె బాణాలు వేస్తోంది. నడుము నడుము సొగసుని చూపించి చూపించకుండా కవ్విస్తోంది. 

88

ఈ రేంజ్ లో వర్ష అందాలు ఆరబోస్తే త్వరలోనే టాలీవుడ్ లో క్రేజీ యాంకర్ గా మారిపోవడం ఖాయం. ఇప్పటికే వర్ష టాలీవుడ్ లో బుల్లితెరపై మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా 6వ స్థానం దక్కించుకుంది. ఆమె క్రేజ్ ఎలాంటిదో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalyan Padala: చిరంజీవిపై నోరుజారిన కళ్యాణ్ పడాల.. లైవ్‌లోనే బిగ్ బాస్ విన్నర్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image2
Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా
Recommended image3
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved