హ్యాట్సాఫ్: జబర్దస్త్ కెవ్వు కార్తీక తల్లి కోసం పడుతున్న కష్టం , అవినాష్ వదిలి వెళ్లినా...

First Published 21, Oct 2020, 10:02 AM

జబర్దస్త్ కి వచ్చినవారందరు కార్లు,  కొంటుంటే... తాను మాత్రం తనకు జబర్దస్త్ నుంచి వచ్చిన సంపాదన అంతా తన తల్లి కోసం ఖర్చు పెడుతున్నాను అని చెప్పుకొచ్చాడు కెవ్వు కార్తీక్

జబర్దస్త్- బుల్లితెరపై ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ఒక ప్రోగ్రాం. ప్రోగ్రాం అద్భుతమైన ప్రేక్షకాదరణ చూరగొనడంతో... ఎక్స్ట్రా జబర్దస్త్ అనే మరొక ప్రోగ్రాం ని కూడా స్టార్ట్ చేసారు. గత గురువారం ఆ ప్రోగ్రాం 300వ ఎపిసోడ్ ని పూర్తి చేసుకుంది. ఆ 300వ ఎపిసోడ్ మంచి వినోదాన్ని పంచుతూ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది.

ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ టీముల విషయానికి వస్తే.... మాస్ అవినాష్, కెవ్వు కార్తీక్ లు ఇద్దరు కలిసి ఒక టీం గా ప్రదర్శనలు ఇచ్చే వారు. కానీ అవినాష్ బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లిపోవడంతో కెవ్వు కార్తీక్ సోలో టీం లీడర్ గా చేస్తున్నాడు. అవినాష్ వెళ్లిన తరువాత కూడా కార్తీక్ చాలా బాగా స్కిట్స్ చేస్తూ... తన స్థాయిని ఎలివేట్ చేసుకోవడంతోపాటుగా.... తన టీం లీడర్ స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు.

ఇక గురువారం ఎక్స్ట్రా జబర్దస్త్ 300వ ఎపిసోడ్ ప్రసారమైన విషయం అందరికి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో కెవ్వు కార్తీక ప్రతి ఎపిసోడ్ లో ఎవరో ఒక సెలెబ్రిటీని తీసుకొస్తున్నట్టే అనసూయను తీసుకొచ్చాడు. అనసూయతో కలిసి చేసిన కామెడీ అదిరిపోయింది. స్కిట్ అయిపోయిన తరువాత కెవ్వు కార్తీక్ ని రోజా గారు మెచ్చుకుంటూ... సోలో టీం లీడర్ అయినా దగ్గిరనుంది కార్తీక బాగా ఎలివేట్ అవుతున్నాడని చెప్పుకొచ్చింది.

ఇకపోతే కార్తీక పెర్ఫార్మన్స్ అయిపోయిన తరువాత రోజా కార్తీక ని జబర్దస్త్ లో జర్నీ ఎలాగుంది అని అడిగింది. జబర్థస్థ తనకు తల్లి తరువాత తల్లి వంటిది అని చెప్పుకొచ్చిన కెవ్వు కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ అనేది తనను ఆదరించి తనకు తిండి పెడుతుందని చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ కి వచ్చినవారందరు కార్లు,  కొంటుంటే... తాను మాత్రం తనకు జబర్దస్త్ నుంచి వచ్చిన సంపాదన అంతా తన తల్లి కోసం ఖర్చు పెడుతున్నాను అని చెప్పుకొచ్చాడు కెవ్వు కార్తీక్. తన తల్లి చికిత్స కోసం తన సంపాదన అంతా ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చిన కార్తీక్ బాగా ఎమోషనల్ అయ్యాడు.

రోజా వెంటనే కల్పించుకొని మీ అమ్మగారు చాలా అదృష్టవంతురాలు అని చెప్పారు. తల్లిదండ్రులని ఇంత బాగా చూసుకునే కొడుకు దొరకడం వాళ్ళ అదృష్టం అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అవినాష్ లేకున్నప్పటికీ... కార్తీక్ జబర్దస్త్ లో బాగానే నిలదొక్కుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.