MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఢీ షో తర్వాత సుధీర్‌, రష్మీ ఎక్కడికెళ్తారు? సీక్రెట్‌ ఏదో దాస్తున్నారా? ఆ సైగలకు అర్థమేంటి? కథ వేరే ఉందిగా !

ఢీ షో తర్వాత సుధీర్‌, రష్మీ ఎక్కడికెళ్తారు? సీక్రెట్‌ ఏదో దాస్తున్నారా? ఆ సైగలకు అర్థమేంటి? కథ వేరే ఉందిగా !

`ఢీ`, `జబర్దస్త్` హాట్‌ రొమాంటిక్‌ జోడీ సుడిగాలి సుధీర్‌, రష్మీ అందరికి తెలియని సీక్రెట్‌ ఏదో దాస్తున్నారు. షో తర్వాత వీరిద్దరు ఎక్కడికో వెళ్తున్నారనే స్పష్టమవుతుంది. తాజాగా వీళ్లు చేసుకున్న సైగలే ఇప్పుడు అసలు బండారాన్ని బయటపెడుతున్నాయి.  

2 Min read
Aithagoni Raju
Published : Jun 12 2021, 09:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
యాంకర్‌ రష్మీ, కమెడీయన్‌ సుడిగాలి సుధీర్‌ల మధ్య లవ్‌ స్టోరీ టీవీ చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే సోషల్‌ మీడియాని ఫాలో అయ్యే వారికి కూడా బహిర్గతమే.

212
కానీ వీరిద్దరు ఇంకా ఏదో దాస్తున్నారు. వీళ్లిద్దరు `జబర్దస్త్` కామెడీ షోలో, అలాగే `ఢీ` డాన్స్ షోలో పాల్గొంటున్నారు. కామెడీ, డాన్సుల కంటే ఇద్దరి మధ్య స్టేజ్‌పై జరిగే రొమాన్సే ఎక్కువగా హైలైట్‌ అవుతుంటుంది.

312
ఇద్దరు ఇంకా ఏదో దాస్తున్నారనే విషయం తాజాగా స్పష్టమైంది. `ఢీ` షో తర్వాత ఇద్దరు కలిసి ఏదో రహస్య ప్లేస్‌కి వెళ్తారని అర్థమవుతుంది. అందుకు రహస్యంగా వీరిద్దరు చేసుకున్న సైగలను బట్టి స్పష్టమవుతుంది.

412
`ఢీ` డాన్స్ షో ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో డాన్సర్ల కంటే సుడిగాలి సుధీర్‌, రష్మీల మధ్య సన్నివేశాలే హైలైట్‌గా నిలిచాయి.

512
గత వారం రోజులుగా సుధీర్‌, ఆది ఆర్‌ఎఫ్‌సీలోనే ఉంటున్నారట. షూటింగ్‌ కోసం అక్కడే మకాం వేసినట్టు తెలుస్తుంది. స్టేజ్‌పై ప్రదీప్‌ ఇదే విషయాన్ని నిలదీశాడు సుధీర్‌ని.

612
సుధీర్‌ డల్‌గా ఉండటాన్ని గమనించిన యాంకర్‌ ప్రదీప్‌ ఏంటీ.. సుధీర్‌ డల్‌గా ఉన్నావంటే.. వచ్చి వారం రోజులవుతుంది, ఇంకా ఏం జరగడం లేదన్నాడు హైపర్‌ ఆది. ఇది నవ్వులు పూయించింది.

712
ప్రదీప్‌, సుధీర్‌, ఆదిల మధ్య ఈ సన్నివేశాలు, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు ఆద్యంతం నవ్వులు పూయించాయి.

812
సుధీర్‌ పర్పుల్‌ కలర్‌ డ్రెస్‌ వేసుకున్నాడు. దీన్ని పర్పుల అంటూ వెటకారంగా ప్రదీప్‌ అనడంతో జడ్జ్ పూర్ణ స్పందిస్తూ పర్పుల సుధీర్‌ అంటూ కామెంట్‌ చేయడం హైలెట్‌గా మారింది.

912
అనంతరం రష్మీ.. ఏ సుధీర్‌ అంటూ సైగలు చేసింది. కనుబొమ్మలు ఎగరేస్తూ సుధీర్‌కి సైగలు చేసింది.

1012
సుధీర్‌ సైతం ముఖంలో విరహం లాంటి ఫీలింగ్‌తో సైగలు చేశాడు. కొద్ది సేపు ఇద్దరి మధ్య సైగలు హాట్‌ టాపిక్‌గా, హాట్‌ హాట్‌ గా మారాయి.

1112
ఇక రష్మీ తెగించింది. మైక్‌లో ముద్దు పెడుతూ సైడ్‌కి సైగలు చేసింది. దానికి సుధీర్‌ కూడా ఓకే చెబుతున్నట్టుగా రియాక్షన్‌ ఇవ్వడంతో ఈ ఇద్దరు ఏదో దాస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది.

1212
అంతేకాదు రష్మీ తల ఎగరేస్తూ అక్కడ కలుద్దామనే యాంగిల్‌లో సైగల్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అంటే షో తర్వాత వీరిద్దరు ఎక్కడో వెళ్తున్నారని, అక్కడ ఏం చేస్తున్నారా? షోలో ఆ సైగలకు అర్థాలేంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved