జబర్దస్త్ దొరబాబు కి ఇంట్లో చుక్కలు, దెబ్బలు కనబడకుండా ఫుల్ షర్ట్స్ వేస్తూ కవరింగ్

First Published 2, Nov 2020, 6:46 PM

బయట దొరబాబును సపోర్ట్ చేసినప్పటికీ... ఇంట్లో మాత్రం భార్య అమూల్య దొరబాబుకి చుక్కలు చూపిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా దొరబాబు భార్య బయటపెట్టింది.

తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తూ, ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటూ విజయవంతంగా దూసుకుపోతున్న కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్. గురువారం వచ్చిందంటే చాలు ప్రేక్షకులు  హాయిగా నవ్వుకుంటుంటారు. ఇందులో కామెడీ పండించే కామెడియన్లకు కూడా బయట బాగా పాపులారిటీ వచ్చి వారు సెలబ్రిటీ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తూ, ఇతర ప్రోగ్రాంలకు గెస్టులుగా హాజరవుతున్నారు కూడా.

జబర్దస్త్ లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న హైపర్ ఆది టీంలో దొరబాబు గురించి వేరుగా చెప్పనవసరం లేదు. ఆ మధ్య రైడింగులో దొరికినప్పటినుండి దొరబాబుపై ఈ  పిలుస్తూనే ఉన్నాడు హైపర్ ఆది.  అప్పటికే కొన్ని బి గ్రేడ్ చిత్రాల్లో నటించి ఉండడం,  దానికి తోడు రైడింగులో దొరకడం వెరసి ఈ తరహా జోకులు ఎక్కువయ్యాయి.

ఇకపోతే దొరబాబు భార్య అమూల్య, అతగాడు రైడింగులో దొరికినప్పటికీ.... ఆ క్లిష్ట సమయంలో అతనికి తోడుగా నిలిచింది. అతడిమీద అవాకులు చవాకులు పేలుతున్న సోషల్ మీడియా యూజర్స్ మీద విరుచుకుపడింది కూడా.

ఇకపోతే బయట దొరబాబును సపోర్ట్ చేసినప్పటికీ... ఇంట్లో మాత్రం భార్య అమూల్య దొరబాబుకి చుక్కలు చూపిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా దొరబాబు భార్య బయటపెట్టింది. తాను కొట్టే దెబ్బలకు, రక్కిన గాట్లను దాచుకోవడానికే అతను ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది.  (Pic credit: Mallemalatv)

తాజాగా దొరబాబు, అతని భార్య అమూల్య ఈటీవీలో ప్రసారమయ్యే కాష్ ప్రోగ్రాం కి గెస్టులుగా వచ్చారు. అందులో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... తన భుజాలు వీపు అంతా తాను రక్కిన గాట్లే ఉంటాయని, వాటిని కవర్ చేయడానికే ఇలా ఫుల్ షర్ట్స్ వేసుకొని తిరుగుతాడని చెప్పి షాక్ ఇచ్చింది. (Pic Credit: ETV Telugu India)

ప్రోగ్రాం కోసం ఏదో ఫన్ పండించడానికి ఆవిడ అలా చెప్పింది. వాస్తవానికి దొరబాబు, అమూల్యలది చూడముచ్చటైన జంట. వారి ప్రేమకు గుర్తుగా వారికొక పాప కూడా ఉంది. దొరబాబు మీద హైపర్ ఆది వేసే జోక్స్ ని కూడా అమూల్య చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ అతడి కెరీర్ కి ఎంతగానో సహకారాన్ని అందిస్తుంది. (Pic Credit: ETV Telugu India)