దొరబాబు పనులకు "ఆమ్మో... ఆమ్మో" అంటున్న భార్య అమూల్య

First Published 11, Sep 2020, 4:16 PM

దొరబాబు భార్య తాజాగా బహిరంగంగా దొరబాబు చేస్తున్న పనులకు ఆమ్మో ఆమ్మో అని అనుకోవలిసి వస్తుందంటూ కామెంట్ చేసింది.

విశాఖలో జరిగిన రైడింగులో దొరబాబు, పరదేశీలు దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ప్రతి చోటా అదే డిస్కషన్. దొరబాబు భార్య ఆ సందర్భంలో అతనికి పూర్తి మద్దతుగా నిలిచింది.

అలాంటి దొరబాబు భార్య తాజాగా బహిరంగంగా దొరబాబు చేస్తున్న పనులకు ఆమ్మో ఆమ్మో అని అనుకోవలిసి వస్తుందంటూ కామెంట్ చేసింది. ఇంతకీ ఎక్కడ ఈ కామెంట్ చేసిందనుకుంటున్నారా..? జబర్దస్త్ వేదిక పై.

ప్రతి వారం ఎవరో ఒక కొత్త వ్యక్తిని జబర్దస్త్ స్టేజి మీదకు తీసుకొస్తున్న హైపర్ ఆది.... వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో దొరబాబు భార్యను తీసుకొచ్చినట్టుగా ప్రోమోను బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసారు.

ఈ ప్రోమోలో దొరబాబు నాకింకా పెళ్లి కాలేదు అని అంటుంటే..... వెనక నుండి దొరబాబు భార్య అమూల్య రెడ్డి అలియాస్ నందిని రెడ్డి వచ్చి మరి నేనెవరు అని అడుగుతుంది. దానికి దొరబాబు షాక్ లో అమ్మూ నువ్వా అంటే... దానికి దొరబాబు భార్య నన్ను అమ్ము అమ్ము అని ఇక్కడ అంటావు, నువ్వే చేసే పనులు చూడలేక నేను అక్కడ ఆమ్మో ఆమ్మో అనుకోవలిసి వస్తుందంటూ ఆమె డైలాగ్ చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. (Pic credit: Mallemalatv)

ఈ ప్రోగ్రాం కి సంబంధించిన షూటింగ్ ఆగష్టు 24న జరిగినట్టుగా తెలియవస్తుంది. అదే రోజు దొరబాబు భార్య ఇంస్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసింది. తాను మేకప్ వేయించుకుంటుండగా, వెనుక హైపర్ ఆది మేకప్ సామగ్రితో ఉన్న స్టిల్ ని తన సోషల్ మీడియాలో కమింగ్ సూన్ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.

వచ్చే వారం ఎపిసోడ్ లో నవ్వులు బాగానే పూసేలా కనబడుతుంది. జడ్జి గా మనో కి బదులుగా సీనియర్ నటి సంగీత కనిపించారు. అందరి స్కిట్లు కూడా బాగానే పండినట్టుగా ప్రోమోను బట్టి అర్థమవుతుంది. హైపర్ ఆది ఈసారి కూడా దొరబాబు భార్య కాకుండా మరో అమ్మాయిని స్కిట్ లో నటింపజేశాడు.

ఈసారి తీసుకొచ్చిన అమ్మాయిని భార్య క్యారెక్టర్ గానో, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ గానో కాకుండా చెల్లెలి క్యారెక్టర్ లో నటింప జేశాడు హైపర్ ఆది. ఇందుకు గల కారణాన్ని కూడా హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. దొరబాబు భార్య ఎంట్రీతో హైపర్ ఆది స్కిట్ బాగానే రక్తి కట్టినట్టుగా కనబడుతుంది.

దొరబాబు, పరదేశీలు పట్టుబడ్డ తరువాత వారి చాఫ్టర్లు క్లోజ్ అని అంతా అనుకున్నారు. ఆ తరువాత కొన్ని స్కిట్లలో వారు కనబడలేదు కూడా. కానీ కొంత గ్యాప్ తరువాత వారు తిరిగి యధావిధిగా హైపర్ ఆది స్కిట్లలో కనిపించడం మొదలుపెట్టారు. ఆనాటి నుండి వారు పోలీసులకు దొరకడం విషయం పై హైపర్ ఆది ప్రతి స్కిట్టులోనూ అనేక పంచులు వేస్తూనే ఉన్నాడు.

loader