జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసేవారి కష్టాలు: తెలిస్తే కన్నీళ్లు ఆగవు

First Published Nov 30, 2020, 4:52 PM IST

జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసి మనల్ని ఎంతగానో ఆకట్టుంటున్న కళాకారులూ నిజ జీవితంలో మాత్రం అనేక బాధలను, అవమానాలను అనుభవిస్తున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా వారే ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం.

తెలుగులో జబర్దస్త్ కామెడీ షో గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో కూడా ప్రేక్షకులు తమ వారం మొత్తం బడాలికను తీర్చుకుంటూ సంతోషంగా, హాయిగా నవ్వుకునే ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కి ఫ్యాన్స్ ఏ లెవెల్ లో ఉన్నారో వేరుగా చెప్పనవసరం లేదు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎందరో సామాన్యులు సెలెబ్రిటీలుగా మారారు.

ఇక ఈ జబర్దస్త్ ప్రోగ్రాంలో టీం లీడర్లు, టీం సభ్యులతో కలిసి చేసే కామెడీ అంతా ఒకెత్తయితే... అందులో లేడీ గెటప్ లు వేసే వారు మరొక ఎత్తు. శాంతి స్వరూప్ నుంచి తన్మయి వరకు అందరూ కూడా లేడీ గెటప్ లలో హాస్యాన్ని పండిస్తుంటారు. ఇక జబర్దస్త్ వినోదిని అయితే నెక్స్ట్ లెవెల్. జబర్దస్త్ కి వచ్చిన తొలినాళ్లలో వినోద్ ని అమ్మాయి అనుకోని సంబంధాలకు కూడా అడిగేశారట. (Pic Credit: Mallemalatv)

అయితే స్క్రీన్ మీద వారు ఈ వేషాలను వేసి ప్రేక్షకులను నవ్విస్తూ, ఆనందపరుస్తున్నప్పటికీ.... నిజజీవితంలో మాత్రం వారు అనేక అవమానాలకు గురవుతున్నారట. కన్నీరు పెట్టుకుంటూ ఆ వేషాలు వేసిన వారందరూ నేరుగా ఈ విషయాన్నీ షేర్ చేస్తూ బాధపడ్డారు. (Pic Credit: Mallemalatv)

తాము తమ జీవన భృతి కోసం మాత్రమే ఇలాంటి వేషాలు వేస్తున్నామని, తాము మగవారిమేనని, కానీ ఆ విషయాన్నీ సమాజం గుర్తించకుండా వీళ్లంతా అదో టైపు అన్నట్టుగా చూస్తూ మాటలు అనడం చాలా బాధను కలిగిస్తుందని వారు కన్నీరుమున్నీరు అయ్యారు. ( Pic Credit: Mallemalatv)

తాము ఆడ వేషాలు వేసినా అది తమ కుటుంబాలను పోషించుకోవడానికేనని, తాము మగాళ్ళమైనప్పటికీ... ఆడ వేషాలు వేసే అవకాశం వస్తుందని, దానిద్వారానే డబ్బు సంపాదించుకుంటున్నామని,తమకు అదొక్కటే జీవనాధారమని వారు వాపోయారు. తమను ఇలాంటి మాటాలన్నప్పుడు తామెంతో కృంగిపోతామని వారంతా వాపోయారు. (Pic Credit: Mallemalatv)

ఈటీవీ లో ప్రసారమయ్యే కాష్ ప్రోగ్రాం కి అతిథులుగా వచ్చిన వీరంతా తమ బాధలను వెళ్లబోసుకున్నారు. శాంతి స్వరూప్ నుంచి మోహన్ వరకు, తన్మయ్ నుంచి పవన్ వరకు అంతా కూడా తమ తమ బాధలను చెప్పుకొని బాధపడ్డారు. యాంకర్ సుమ సైతం వీరిని ఒకమాట అనే ముందు వారిలోని లోపాలను కూడా చూసుకోవాలని స్మూత్  వార్నింగ్ ఇవ్వడం కొసమెరుపు. (Pic Credit: Mallemalatv)

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?