జబర్దస్త్ ద్వారా వస్తున్న లక్షల సంపాదన లీక్ చేసిన కెవ్వు కార్తీక్... ఇక సుధీర్,ఆది, గెటప్ శ్రీనులకు ఎంత?

First Published May 26, 2021, 8:15 PM IST

బుల్లితెర షోల్లో జబర్దస్త్త్ ఒక సంచలనం. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ కామెడీ షో తిరుగులేకుండా దూసుకుపోతుంది. సామాన్యులను స్టార్స్ ని చేసిన ఈ షోలో కమెడియన్స్ కి ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంది.