MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందాలకు ఆకు అడ్డుపెట్టి కుర్రాళ్లను కవ్విస్తున్న జబర్ధస్త్ వర్ష!

అందాలకు ఆకు అడ్డుపెట్టి కుర్రాళ్లను కవ్విస్తున్న జబర్ధస్త్ వర్ష!

బుల్లితెరపై వర్ష ఫుల్ బిజీ అవుతున్నారు. సంక్రాంతి వేడుకలలో కూడా వర్ష కనిపించి సందడి చేశారు. జబర్ధస్త్ లో వర్ష అందాలు చూసిన ప్రేక్షకులు ఆమె ఫ్యాన్స్ అయిపోయారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 07 2021, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
బుల్లితెరపై వర్ష ఫుల్ బిజీ అవుతున్నారు. సంక్రాంతి వేడుకలలో కూడా వర్ష కనిపించి సందడి చేశారు. జబర్ధస్త్ లో వర్ష అందాలు చూసిన ప్రేక్షకులు ఆమె ఫ్యాన్స్ అయిపోయారు.

బుల్లితెరపై వర్ష ఫుల్ బిజీ అవుతున్నారు. సంక్రాంతి వేడుకలలో కూడా వర్ష కనిపించి సందడి చేశారు. జబర్ధస్త్ లో వర్ష అందాలు చూసిన ప్రేక్షకులు ఆమె ఫ్యాన్స్ అయిపోయారు.

బుల్లితెరపై వర్ష ఫుల్ బిజీ అవుతున్నారు. సంక్రాంతి వేడుకలలో కూడా వర్ష కనిపించి సందడి చేశారు. జబర్ధస్త్ లో వర్ష అందాలు చూసిన ప్రేక్షకులు ఆమె ఫ్యాన్స్ అయిపోయారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
సన్నజాజి తీగలాగా ఉంది అంటూ, ఫాలో అవుతున్నారు. జబర్ధస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష రొమాన్స్ కూడా హైలెట్ అవుతుంది.

38
నల్లబ్బాయి వెనుకపడే తెల్ల పిల్లగా, వర్ష మంచి ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఇమ్మానియేల్, వర్ష కెమిస్ట్రీ బుల్లితెరపై సక్సెస్ అవుతుండగా, వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

48
జబర్ధస్త్ వేదికపై రొమాంటిక్ ఫోజులో వర్షకు హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పి ఇమ్మానియేల్ తన ప్రేమను చాటుకున్నాడు. ఇది స్కిట్ లో భాగం కాకపోవడంతో విశేషత సంతరించుకుంది.

58
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది వర్ష. అందుకే హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు.

68
తాజాగా ఎల్లో వైట్ కాంబినేషన్ లో ఉన్న చుడిదార్ లో రొమాంటిక్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు. అందాలకు ఆకు అడ్డంపెడుతూ వర్ష ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.

78
అనేక బుల్లితెర సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు జబర్ధస్త్ షోతో వర్ష తెచ్చుకున్నారు.

88
ఇక వర్ష జోరు చూస్తుంటే అనసూయ, రష్మీ మాదిరి బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా వెలిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?
Recommended image2
Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌కు చేరువలో సీఎం విజయ్ సినిమా, జన నాయగన్ కలెక్షన్స్ ఎంతంటే?
Recommended image3
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved