నా అందానికి ప్రకృతి కూడా ఫిదా.. `జబర్దస్త్` వర్షని ఇలా చూస్తే ఎవ్వరైనా..
First Published Jan 11, 2021, 5:11 PM IST
`జబర్దస్త్` వర్ష అందాల విందు కొత్తే కాదు. ఎంట్రీతోనే గ్లామర్ షోతో రచ్చ చేసింది. కుర్రాళ్ల గుండెల్లో ఓ పెద్ద టెంపుల్‌నే కట్టేసుకుంది. `జబర్దస్త్`లో ఇమ్మాన్యుయెల్‌తో డ్యూయెట్లు పాడే ఈ బొమ్మ.. ఇప్పుడు తన అందంతో ప్రకృతిని కూడా ఫిదా చేసింది. పడిపోతున్న టెంపరేచర్‌ని అమాంతం పెంచేసింది.

కామెడీ షో `జబర్దస్త్`తో పాపులర్ అయ్యింది వర్ష. ఇందులో కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఇమ్మాన్యుయెల్‌తో రొమాన్స్ చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో స్కిట్లు చేస్తూ కామెడీని పంచుకున్నారు.

టెలివిజన్‌లో వర్షకి భారీ అభిమానగనం ఏర్పడింది. ఇప్పుడు తన మత్తెక్కించే ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ బ్యూటీ.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?