ఇమ్మాన్యుయెల్‌కి హ్యాండిచ్చిన `జబర్దస్త్` వర్ష...అతను చూస్తుండగానే కార్తీక్‌కి ముద్దులు, హగ్గులు

First Published Jan 10, 2021, 7:19 PM IST

`జబర్దస్త్` వర్ష ఇమ్మాన్యుయెల్ కి హ్యాండిచ్చింది. అతనితో ఆల్మోస్ట్ బ్రేకప్‌ చెప్పేసినట్టే. కొత్తగా కెవ్వు కార్తీక్‌ని పట్టుకుంది. ఆయనతో అన్నీ చేస్తుంది. ఇమ్మాన్యుయెల్‌ చూస్తుండగానే కెవ్వు కార్తీక్‌తో రొమాన్స్ లో రెచ్చిపోయింది. ముద్దులు హగ్గులతో రొమాన్స్ పండించింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

ఇమ్మాన్యుయెల్‌, `జబర్దస్త్` వర్ష జోడి టీవీలో బాగా ఫేమస్‌. వీరిద్దరు కలిశారంటే కామెడీ పండాల్సిందే. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా అదే రేంజ్‌లో పండుతుంది. ఈ ఇద్దరు లవ్‌ జోడీ.. క్రేజీ జోడీగా పేరు తెచ్చుకుంది.   `జబర్దస్త్`లో ఈ జోడీ చేసే కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఆడియెన్స్ కి వినోదాన్ని పంచుతుంది.

అయితే తాజాగా అందమైన వర్షని లవ్‌లోకి దించాలని ప్లాన్‌ చేశాడు ఇమ్మాన్యుయెల్‌. ఆమెని చాలా రోజులుగా దూరం నుంచి చూస్తూ ప్రేమిస్తున్నాడు. కానీ ఇక ఆగలేకపోతున్నాడు. డైరెక్ట్ గా కలిసి ఆమె తన   ముగ్గులోకి దించాలని స్కెచ్‌ వేశాడు.

వర్ష పనిచేసే ఆఫీస్‌లో జాయిన్‌ అయి ఆమెని పడేయాలనుకున్నాడు. వర్షకి కార్తీక్‌ బాస్‌. ఆయన పనితప్ప మరేది చూడడు. ఇంత వరకు తన వద్ద పనిచేసే వర్షని కూడా చూడలేదు.

ఇది తెలుసుకున్న ఇమ్మాన్యుయెల్‌ కార్తీక్‌ ఆఫీస్‌లో ఫ్యూన్‌గా జాయిన్‌ అవుతాడు. అయితే కళ్లు లేనివాడిగా సింపతీ కొట్టేసి జాబ్‌ పొందుతాడు. ప్రారంభంలోనే వర్షని పరిచయం చేసుకుని హగ్‌ చేసుకోబోయాడు.   కానీ కార్తీక్‌ అరవడంతో ఆ పని పూర్తిగా చేయలేకపోయాడు.

వర్షకి లవ్‌ లెటర్‌ రాస్తాడు ఇమ్మాన్యుయెల్‌. అయితే అది ఇమ్మాన్యుయెల్‌కి కళ్లు కనిపించవ కదా, అతనికి అంత సీన్‌ లేదని, ఈ లెటర్‌ కార్తీక్‌ రాశాడని భావిస్తుంటుంది. వర్షకి ఆకలేస్తుందంటే ఇమ్మాన్యుయెల్‌   బిర్యానీ ఆర్డర్‌ చేస్తాడు. అది కూడా కార్తీక్‌ చేశాడని అనుకుంటుంది వర్ష. అతనికి మరింత దగ్గరవ్వాలని చూస్తుంది.

మరోసారి లవ్ లెటర్‌ రాస్తాడు ఇమ్మాన్యుయెల్. ఈ సారి కార్తీక్‌ చూస్తాడు. వర్ష తనకు రాసిందని భావిస్తాడు. ఆమెతో ప్రేమకి ఓకే చెబుతారు. ఇద్దరు కలిసి డ్యుయెట్‌ ఏసుకుంటారు. తాను చేసింది కార్తీక్‌కి వర్కౌట్‌   కావడంతో కుమిలిపోతుంటాడు ఇమ్మాన్యుయెల్‌.

వారిద్దరి మధ్య అడ్డంకులు క్రియేట్‌ చేయాలనుకుంటారు. వారిద్దరు మరింతగా ప్రేమించుకుంటారు. మీటింగ్‌ పేరుతో ఆఫీస్‌లోకి వెళ్లి ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతుంటారు. ఇదంతా చూసి తట్టుకోలేకపోతుంటాడు   ఇమ్మాన్యుయెల్‌. ఎన్ని రకాలుగా ఇబ్బందులు క్రియేట్‌ చేసినా వారి తమ రొమాన్స్ ఆపరు.

దీంతో రగిలిపోయిన ఇమ్మాన్యుయెల్‌.. నాకు మాత్రం సాంగ్‌లు పెట్టరు, ఇలాంటి సీన్లు పెట్టరు. వారు మాత్రం కిస్సులు, రొమాన్స్ లు చేసుకోవచ్చని ఫైర్‌ అవుతాడు.

పైగా కార్తీక్‌ని నాకు ముద్దులు కావాలి. వరుసగా ముద్దులు పెట్టుకుందాం. ఇమ్మాన్యుయెల్‌కి కళ్లు కనిపించవని రెచ్చిపోతారు. ఇమ్మాన్యుయెల్‌ కి ఇంకా మరిగిపోతుంటుంది. ఇప్పుడు ఏకంగా పెళ్లినే   చేసుకోవాలనుకుంటారు.

అప్పుడు తనకు కళ్లు కనిపిస్తాయంటారు. తనని మోసం చేశాడని కార్తీక్‌ అరుస్తాడు. వాడి గురించి పట్టించుకోవద్దని చెబుతుంది వర్ష. చివరి మనం పెళ్లి చేసుకునే ఒకేసారి నలుగురు పిల్లల్ని  కద్దామంటుంది వర్ష.   అలా కనడానికి అది ఒకే ప్లేట్‌లో నాలుగు టీ కప్పులు కాదని పంచ్‌ వేస్తాడు ఇమ్మాన్యుయెల్‌.

చివరికి నాకు కొడుకు పుడితే ఇమ్మాన్యుయెల్‌ అని పేరు పెట్టుకుంటానని చెబుతుంది వర్ష. దీంతో ఇమ్మాన్యుయెల్‌కి మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. ఇదంతా తాజాగా ప్రసారమైన `జబర్దస్త్` షోలోని కార్తీక్‌, వర్ష,   ఇమ్మాన్యుయెల్‌ స్కిట్‌లోని సారాంశం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?