MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • లేడీస్ గెటప్స్ లో శ్రీకాంత్ అడ్డాలను ఛీట్ చేసిన జబర్ధస్త్ కమెడియన్స్...షాకైన డైరెక్టర్!

లేడీస్ గెటప్స్ లో శ్రీకాంత్ అడ్డాలను ఛీట్ చేసిన జబర్ధస్త్ కమెడియన్స్...షాకైన డైరెక్టర్!

జబర్ధస్త్ కమెడియన్స్ లుక్స్ చూసి పోసపోయారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అన్నపూర్ణ స్టూడియోలో ఇద్దరు లేడీ కమెడియన్స్ శ్రీకాంత్ అద్దాలకు ఝలక్ ఇచ్చారు. అసలు విషయం తెలియడంతో షాక్ అవ్వడం ఆయన వంతు అయ్యింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 06 2021, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో నారప్ప మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ విషయమై ఆయన అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లడం జరిగింది. నారప్ప సినిమాకు పనిచేస్తున్న శేఖర్ మాస్టర్ కు అక్కడకు రావడం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పక్కనే ఉన్న జబర్ధస్త్ సెట్ దగ్గర కనిపించిన అమ్మాయిలను చూసి శ్రీకాంత్ అడ్డాల.. శేఖర్ మాస్టర్ తో అక్కడ భలే అందమైన అమ్మాయిలు ఉన్నారయ్యా అన్నాడట.

37
పలుమార్లు జబర్ధస్త్ జడ్జ్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ అయ్యో సార్... వాళ్ళు అమ్మాయిలు కాదు అబ్బాయిలని, లేడీ గెటప్ లో ఉన్న జబర్ధస్త్ కమెడియన్స్ ని ఉద్దేశించి అన్నారట.  కావాలంటే చూద్దాం పదండి అని జబర్ధస్త్ సెట్ కి తీసుకెళ్లాడట.

47
వెంకీ మంకీస్ టీమ్ లో చేస్తున్న ఇద్దరు కమెడియన్స్ తరచుగా లేడీ గెటప్స్ వేస్తారు. తెల్లగా ఉండే ఆ ఇద్దరు అబ్బాయిలు లేడీ గెటప్ లో అచ్చం అమ్మాయిల వలెనే ఉంటారు.

57
జబర్ధస్త్ సెట్ లో కూర్చోని కామెడీ ఎంజాయ్ చేసిన శ్రీకాంత్ అడ్డాల, శేఖర్ మాస్టర్... వాళ్ళ స్కిట్ అయిపోయాక అసలు విషయం తెలియజేశారు. శ్రీకాంత్ అడ్డాల ఆ ఇద్దరు జబర్ధస్త్ కమెడియన్స్ ని నిజంగా అమ్మాయిలు అనుకున్నారని శేఖర్ మాస్టర్ చెప్పారు.

67
శేఖర్ మాస్టర్ మాటలు చమత్కరిస్తూ... నేను వాళ్లిద్దరి కోసమే వచ్చానని అనుకుంటారు అంటూ శ్రీకాంత్ అడ్డాల చిన్న జోక్ వేశాడు.

77
జబర్ధస్త్ ప్రారంభం నుండి అనేక మంది అబ్బాయిలు అమ్మాయిల గెటప్స్ వేస్తున్నారు. వారిలో శాంతి స్వరూప్, వినోద్ చాలా ఫేమస్. చాలా కాలంగా వీరు జబర్ధస్త్ స్కిట్స్ లో అమ్మాయిలుగా కనిపిస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Recommended image2
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image3
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved