MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వర్ష ఇమ్మానియేల్ రెండో భార్య... అసలు విషయంబయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్!

వర్ష ఇమ్మానియేల్ రెండో భార్య... అసలు విషయంబయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్!

జబర్ధస్త్ వేదికపై ఉదయించిన కొత్త ప్రేమ జంట ఇమ్మానియేల్, వర్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి రొమాన్స్ జబర్ధస్త్ కి సరికొత్త ఆకర్షణ తీసుకు వచ్చింది. ఇంతగా స్టేజ్ పై రెచ్చిపోతున్న ఇమ్మానియేల్, వర్షల మధ్య బంధం ఏమిటో జబర్దస్త్ కమెడియన్ సాయి బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 08 2021, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
జబర్ధస్త్ లో లేడీ గెటప్స్ వేసే సాయి అందరికీ సుపరిచితుడే. లేడీ గెటప్ లో అచ్చు అమ్మాయి వలె ఉండే సాయి.. వెంకీ టీమ్ లో చేస్తూ ఉంటాడు. సాయి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఆ ఇంటర్వ్యూలో సాయి పలు ఆసక్తికర విషయాలువెల్లడించడం జరిగింది. సాయిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని అడుగగా... నాకు అప్పుడే పెళ్లి వయసు రాలేదని చెప్పడం జరిగింది. అంతటితో ఊరుకోని సాయి, ఇమ్మానియేల్ నాకు భర్తగా ఉండగా, ఇంకొకరి గురించి ఎలా ఆలోచిస్తానని అన్నాడు.

37
ఆ మాటకు యాంకర్ మరి నీవు ఇమ్మానియేల్ భార్యవు అయితే వర్ష ఎవరు అని అడగడం జరిగింది. వర్ష ఇమ్మానియేల్ రెండవ భార్య అని, నేను మొదటి భార్య అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

47
స్కిట్స్ వరకు మేము ఇమ్మానియేల్ భార్యలమని సాయి చెప్పడం జరిగింది. కాగా ఇమ్మానియేల్, వర్షల మధ్య ఏదో ఉందని అంటున్నారు. వారి మధ్య ఉన్న బంధం ఏమిటని సాయిని అడగడం జరిగింది.

57
దానికి ఇమ్మానియేల్, వర్షలు కేవలం స్నేహితులు మాత్రమే. వారిద్దరి మధ్య అంతకు మించిన బంధం ఏమీ లేదు. కాకపోతే వేదికలపై వారు రొమాంటిక్ జంటగా కనిపిస్తారని సాయి చెప్పడం జరిగింది.

67
ఇక సాయిని నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేక అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడుగగా.. సాయి అయితే అమ్మాయిని, సాయి లేఖ అయితే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని తికమక సమాధానం చెప్పాడు.

77
లేడీ గెటప్స్ తో సాయి జబర్ధస్త్ వేదికపై బాగా పాప్యులర్ కావడం విశేషం. ప్రస్తుతం లేడీ గెటప్స్ తో అలరిస్తున్న ఆర్టిస్ట్స్ లో సాయి ఒకరు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Recommended image3
Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved