'ఇస్మార్ట్ శంకర్' బోనాలు వేడుక!

First Published 8, Jul 2019, 10:52 AM

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్‌'. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. జూలై 18న సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బోనాలు కార్య‌క్ర‌మాన్ని చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. 

'ఇస్మార్ట్ శంకర్' బోనాలు వేడుక

'ఇస్మార్ట్ శంకర్' బోనాలు వేడుక

undefined

undefined

undefined

undefined

undefined

undefined

undefined

loader