MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అనసూయను చితకొట్టింది ఎవరు? ముఖం నిండా గాయాలతో స్టార్ యాంకర్! ఏం జరిగిందంటే?

అనసూయను చితకొట్టింది ఎవరు? ముఖం నిండా గాయాలతో స్టార్ యాంకర్! ఏం జరిగిందంటే?

అనసూయ భరద్వాజ్ ముఖం నిండా గాయాలతో ఉన్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమెను ఎవరు కొట్టారనే చర్చ గట్టిగా నడుస్తుంది. విషయం ఏమిటో తెలుసుకుందాం..   

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 09 2024, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అనసూయ భరద్వాజ్ కి శత్రువులు ఎక్కువే. సోషల్ మీడియాలో ఆమె మీద విపరీతమైన నెగిటివిటీ నడుస్తుంది. ఓ వర్గం ఆమెను ద్వేషిస్తారు. అనసూయ ఎవరు ఏమనుకున్నా... అసలు తగ్గదు. తన మనసుకు నచ్చినట్లు జీవిస్తుంది. తన డ్రెస్సింగ్, లైఫ్ స్టైల్ ని విమర్శించే వాళ్ళకు కౌంటర్లు ఇస్తుంది. హేటర్స్ మరింత కుళ్ళు కునేలా ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దానికి తోడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవలు. పలుమార్లు పరోక్షంగా అనసూయ విజయ్ దేవరకొండపై విమర్శలు చేసింది. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. హద్దులు దాటి విమర్శలు చేసిన వారిపై అనసూయ కేసులు పెట్టి జైలుపాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అనసూయ గాయాలతో కనిపించడంతో ఆమెపై ఎవరైనా దాడి చేశారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. 

 

35

అనసూయ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో గాయాలతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దాంతో కొందరు నెటిజన్స్ ఎవరు కొట్టారని ప్రశ్నిస్తున్నారు. కానీ అవి నిజమైన గాయాలు కాదని అనసూయ కామెంట్ ద్వారా అర్థం అవుతుంది. అనసూయ లేటెస్ట్ మూవీ సింబా. జగపతిబాబు, గౌతమి ఇతర కీలక రోల్స్ చేశారు. ఆగస్టు 9న సింబా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ గాయాలతో ఉన్న ఫోటోలు పంచుకుంది. 

45
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

సింబా సెట్స్ లో దిగిన ఫోటోలు అనసూయ కొన్ని తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అనసూయకు ఏం కాలేదు. అది ప్రమోషనల్ స్టంట్ అని తెలిసినా కూడా... యాంటీ ఫ్యాన్స్ ఆమెను ఎవరో చితకబాదారని కామెంట్స్ పెడుతున్నారు. అదన్నమాట సంగతి. మరి అనసూయ ప్రమోషనల్ ట్రిక్ ఎంత వరకు పని చేస్తుందో చూడాలి. 

 

55
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

మరోవైపు అనసూయ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షోలో శేఖర్ మాస్టర్ తో పాటు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఎప్పటిలాగే అనసూయ తన గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. అనసూయ స్కిన్ షో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పలు చిత్రాలలో నటిస్తూ అనసూయ బిజీగా ఉంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved