శ్రీదేవి-బోనీ కపూర్‌ల లవ్‌ స్టోరీ తెలుసా?.. పెద్ద సాహసమే చేశారుగా!

First Published Feb 28, 2021, 10:08 AM IST

శ్రీదేవి పేరు ప్రస్తావన వస్తే.. కచ్చితంగా అతిలోక సుందరి అనే సంభోదించకుండా ఉండలేం. నిజంగానే ఆమె అతిలోక సుందరిగా ఓ వెలుగు వెలిగారు. ఆడియెన్స్ లో కలల రాణిగా నిలిచిపోయారు. ఆమె బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌ వెనకాల పెద్ద లవ్‌స్టోరీ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా అది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.