MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Upasana : ఉపాసనకు నచ్చని టాలీవుడ్ హీరో.. ఇది అస్సలు ఊహించలేం.. ఆయనతో ఎందుకు పడదు?

Upasana : ఉపాసనకు నచ్చని టాలీవుడ్ హీరో.. ఇది అస్సలు ఊహించలేం.. ఆయనతో ఎందుకు పడదు?

మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉసాపన కొణిదెల (Upasana Konidela) గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. టాలీవుడ్ లో ఒక్క  హీరో అంతే మాత్రం తను అస్సలు పడదంటున్నారు. ఇంతకీ ఎవరతను అంటే..

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 24 2024, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. మెగా ఫ్యామిలీ గురించి అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఫొటోలను కూడా పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక గతేడాది రామ్ చరణ్ - ఉపాసన దంపతులు మెగా ప్రిన్సెస్ క్లింకార (Klinkaara)కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. చిన్నారి వచ్చిన వేళ విశేషం మెగా ఇంట సంబురాలు నిండుతున్నాయి. 

36

ఇదిలా ఉంటే.. తాజాగా ఉపాసన గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ లో మంచి హీరోగా పేరున్న కథనాయకుడు అంటే తనకు అస్సలు పడదంటున్నారు. 

46

మరి అతను ఎవరో కాందంట... అక్కినేని యంగ్ హీరో అఖిల్  (Akkineni Naga Chaitanya)  అని అంటున్నారు. ఉపాసనకు అఖిల్ అంటే పడదని, అసలు అతనితో మాట్లాడటానికి ఇష్టపడదని ఓ వార్త వైరల్ గా మారింది. 

56

అయితే, అఖిల్ గతంలో బిజినెస్ పర్సన్ శ్రేయా భూపాల్ తో ఎంగేజ్ మెంట్ చేసుకొని విడిపోవడమే కారణమంటున్నారు. ఇక  ఉపాసన, శ్రేయా భూపాల్ మంచి స్నేహితులు కావడం విశేషం. 

66

ఇక ఉపాసన అపోలో ఆస్పత్రులతో పాటు  రామ్ చరణ్ కు సంబంధించిన పలు బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉంటున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీలో కోడలిగా తన బాధ్యతలను కూడా చక్కగా నిర్వహిస్తున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ?
Recommended image2
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image3
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved