MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ 'గేమ్ ఛేంజర్' ఎందుకు అన్ ప్రిడిక్టబుల్.. టీజర్ లో అదిరిపోయే డైలాగ్, వైరల్ ?

రాంచరణ్ 'గేమ్ ఛేంజర్' ఎందుకు అన్ ప్రిడిక్టబుల్.. టీజర్ లో అదిరిపోయే డైలాగ్, వైరల్ ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీనితో నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు మొదలవుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 06 2024, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దీనితో నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇండియాతో పాటు యుఎస్ లో కూడా గేమ్ ఛేంజర్ చిత్ర ఈవెంట్స్ నిర్వహించేలా నిర్మాత దిల్ రాజు ప్రణాళిక రాణిస్తున్నారు. 

24

ఈ నెల 9న అంటే శనివారం రోజు లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ తో పాటు.. అన్ ప్రిడిక్టబుల్ అనే పదం తెగ వైరల్ అవుతోంది. అసలు గేమ్ ఛేంజర్ చిత్రానికి అన్ ప్రిడిక్టబుల్ పదానికి సంబంధం ఏంటి అని అంతా ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

34

అందుతున్న సమాచారం మేరకు టీజర్ లో 'అన్ ప్రిడిక్టబుల్' అనే డైలాగ్ హైలైట్ కాబోతోందట. రాంచరణ్ పాత్ర కూడా అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుందట. ఇక టీజర్ నిడివి 1 నిమిషం 40 సెకండ్ల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర వర్గాల నుంచి అందుతున్న లీకుల ప్రకారం టీజర్ సంచలనం సృష్టించడం ఖాయం అని అంటున్నారు. 

44

లక్నో నగరంలో దిల్ రాజు టీజర్ లాంచ్ కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రాంచరణ్ ప్రొమోషన్స్ కోసం అమెరికాలోని డల్లాస్ లో పర్యటించనున్నారు. శంకర్ ఫామ్ మాత్రమే మెగా అభిమానులని కలవర పెడుతోంది. శంకర్ తన స్ట్రాంగ్ జోన్ అయిన పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రూపొందించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 25: సాగర్ జాబ్ గురించి ఆధారాలతో సహా పట్టేసిన వల్లి, ఇక నర్మదకు ఇత్తడే
Recommended image3
Rashmika Family: విజయ్ దేవరకొండ అత్తింట్లో ఎవరెవరున్నారో తెలుసా? రష్మిక ఫ్యామిలీ 6 ఫొటోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved