MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్స్... ఆయన కుటుంబం గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!

బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్స్... ఆయన కుటుంబం గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!

బుల్లితెర సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు సుడిగాలి సుధీర్. ప్రేక్షకులను ఉర్రూతలు ఊపుతున్న జబర్దస్త్, ఢీ వంటి పాప్యులర్ షోలలో సుడిగాలి సుధీర్ సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. 

2 Min read
Sreeharsha Gopagani
Published : May 24 2021, 05:12 PM IST| Updated : May 24 2021, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
ముక్కు మొహం తెలియని కమెడియన్ నుండి వెండితెరపై హీరోగా ఎదిగిన సుధీర్ ప్రస్థానం చాలా మందిలో స్ఫూర్తి నింపుతుంది. జబర్దస్త్ వేదిక ద్వారా బుల్లితెరకు పరిచయమైన సుధీర్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.

216
జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ అంటే వందశాతం నవ్వులు గ్యారంటీ అని ప్రేక్షకులు నమ్ముతారు. తన టీమ్ మేట్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ తో కలిసి సుడిగాలి సుధీర్ పంచే హాస్యానికి నవ్వుల పువ్వులు పూయాల్సిందే.

316
ఇక ఢీ వేడుకపై సుధీర్ అల్లరి వీర లెవెల్ అని చెప్పాలి. యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, సుధీర్ ఆ షోకి ప్రత్యేక ఆకర్షణ కాగా అత్యధిక టీఆర్పీ రేటుతో దూసుకుపోతుంది. తనని తాను డీఫేమ్ చేసుకొని, తక్కువ చేసుకొని, ఎదుటివాళ్ళ పంచ్ లను ఒప్పుకుంటూ కామెడీ చేయడం సుధీర్ కే చెల్లింది.

416
యాంకర్ రష్మీతో సుధీర్ రొమాన్స్ మరో ఎత్తు. బుల్లితెర ప్రేమికులుగా ప్రచారం అవుతున్న సుధీర్, రష్మీ రొమాన్స్ ప్రేక్షకులకు పిచ్చ మజా పంచుతుంది. వీరి మధ్య పంచ్ లు, అల్లర్లు, గిల్లి కజ్జాలు, రొమాంటిక్ సాంగ్స్ అలరిస్తూ ఉంటాయి.

516
సుధీర్ బుల్లితెర స్టార్ గా ఎదగడానికి మరొక రీజన్ అతనిలోని మల్టీ టాలెంట్స్. సుధీర్ నటుడే కాకుండా మెజీషియన్, డాన్సర్ అలాగే సింగర్ కూడా. అవకాశం దొరికిన ప్రతిసారి తన టాలెంట్స్ చూపిస్తూ ప్రేక్షకులకు మజా పంచుతారు.

616
కెరీర్ బిగినింగ్ లో సుధీర్ ఆర్థికంగా అనేక బాధలు పడ్డారు. తినడానికి తిండి లేక, జేబులో డబ్బులు లేక చాలా ఇక్కట్లు పడ్డట్లు ఆయన కొన్ని సందర్భాల్లో తెలియజేశారు. బుల్లితెరకు రాకముందు మ్యాజిక్ షోలు ఇచ్చేవాడట సుధీర్.

716
అలాంటి సుధీర్ ఇప్పుడు అత్యధిక పాపులారిటీ కలిగిన టీవీ సెలబ్రిటీ. అలాగే సినిమా హీరో. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా రెండు సినిమాలు వచ్చాయి.

816
3 మంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్... సుధీర్ హీరోగా తెరకెక్కిన చిత్రాలు. మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. గాలోడు పేరుతో ఓ మూవీ తెరకెక్కుతుండగా, కాలింగ్ సహస్త్ర పేరుతో తెరకెక్కుతున్న మరో థ్రిల్లర్ లో సుధీర్ హీరోగా నటిస్తున్నాడు.

916
ఇక సుధీర్ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పాలంటే.. ఆయనకు అమ్మా నాన్నలతో పాటు తమ్ముడు, అక్క ఉన్నారు. తమ్ముడు పేరు రోషన్ కాగా, అక్క పేరు శ్వేతా. వీరిద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి.

1016
ప్రస్తుతం సుధీర్ వయసు 34. అయినా అతను పెళ్లి మాట ఎత్తడం లేదు. మరో రెండేళ్ల వరకు సుధీర్ పెళ్లి చేసుకోనని పేరెంట్స్ కి చెప్పినట్లు సమాచారం అందుతుంది.

1116
బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్స్

1216

1316

1416

1516

1616

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved