MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే?

Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే?

పవిత్ర లోకేష్ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. వివాదాలు ఆమెకు కలిసొచ్చాయి. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ కూడా పెంచారట.  

1 Min read
Author : Sambi Reddy
Published : May 27 2023, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నటి పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. గత ఏడాది కాలంగా ఆమె రోజూ వార్తల్లో ఉంటున్నారు. నటుడు నరేష్ తో ఆమె సహజీవనం చేస్తున్న క్రమంలో పవిత్ర లోకేష్ ఫోకస్ లోకి వచ్చారు. పవిత్ర చాలా కాలంగా తెలుగులో చిత్రాలు చేస్తున్నారు. ఆమె జనాల దృష్టిని ఆకర్షించింది మాత్రం నరేష్ ప్రేయసిగా.. 

25


2022 ప్రారంభంలో నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ మహాబలేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఫోటోలు బయటకు రాగా నరేష్ నాలుగో వివాహం చేసుకున్నాడంటూ... పుకార్లు రేగాయి. పవిత్రను వివాహం చేసుకోలేదు, కలిసి జీవిస్తున్న మాట వాస్తవం అని నరేష్ వివరణ ఇచ్చారు. దీంతో మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. ఈ ముగ్గురు కేంద్రంగా పెద్ద హైడ్రామా నడిచింది. 

35

తాజాగా నరేష్-పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి టైటిల్ తో మూవీ చేశారు. మే 26న విడుదలైన మళ్ళీ పెళ్లి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నరేష్-పవిత్రల నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నరేష్ భార్య రమ్య రఘుపతి క్యారెక్టర్ చాలా తప్పుగా చూపించారని సమాచారం. 
 

45

ఈ వివాదాలు పవిత్ర లోకేష్ కెరీర్ కి బాగా ప్లస్ అయ్యాయట. ఆమెకు ఆఫర్స్ పెరిగాయట. అదే సమయంలో రెమ్యూనరేషన్ రెట్టింపు చేసిందట. గతంలో పవిత్ర లోకేష్ రోజుకు రూ. 50 వేలు తీసుకునేవారట. ఇప్పుడు దాన్ని లక్ష రూపాయలు చేశారట. మేకర్స్ సైతం ఇచ్చేందుకు సిద్దపడుతున్నారట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

55


పవిత్ర లోకేష్ కన్నడ నటి. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా కూడా చేశారు. మొదటి భర్తతో ఆమెకు విడాకులు అయ్యాయి. గత నాలుగేళ్లుగా ఆమె నరేష్ తో సహజీవనం చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Recommended image2
Anticipated Films 2026: మిర్జాపూర్ నుంచి కింగ్ వరకు.. 2026లో రాబోతున్న 5 క్రేజీ సినిమాలు ఇవే!
Recommended image3
Salman Khan: టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాకి సైన్ చేసిన సల్మాన్ ఖాన్, యాక్షన్ థ్రిల్లర్‌తో రచ్చ..నిర్మాత అతడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved