ఎన్నికల్లో ఈ తారలు ఓటేయరు.. ఎందుకంటే...
ఎలక్షన్స్ వస్తే సినీ ప్రముఖులు కూడా ప్రజలకు ఎన్నో నీతులు చెబుతారు. ఇక ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారాలు చేసే చాలా మంది ఎలక్షన్స్ లో మాత్రం ఓటు వేయడానికి రారు.
18

కొంతమంది స్టార్ నటినటులే అయినప్పటికీ భారత పౌరసత్వం లేకపోవడంతో ఓటు వేయడానికి అనర్హులు. వారెవరో తెలుసుకుందాం పదండి.

28
ఇండియన్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ కూతురు. అయితే ఈమె డెన్మార్క్ లో జన్మించింది. డేనిష్ సిటిజెన్ గా ఉండడానికి ఇష్టపడుతోంది. అందుకే ఆమెకు ఇండియాలో ఓటు హక్కు లేదు.

38
స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓటు వేయడం ఏ మాత్రం కుదరదు., ఎందుకంటే అతను కెనడియన్ పౌరసత్వం కలిగి ఉన్నాడు

48
అలియా భట్: బ్రిటిష్ సిటిజెన్.. ఇండియా పౌరసత్వం కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ అది రిజెక్ట్ అయ్యింది.

58
సప్నా పబ్బి: లండన్ లో జన్మించిన సప్నాకు కూడా ఓటు హక్కు లేదు.

68
కత్రినా కైఫ్: మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన ఈ బాలీవుడ్ బ్యూటీ బ్రిటిష్ నేషనల్ కి చెందిన అమ్మాయి. ఆమె ఫాదర్ మాత్రం కాశ్మీర్ కు చెందిన వ్యక్తి.

78
సన్నీ లియోన్ అంటే తెలియని వారుండరు. కెనడాకు చెందిన సన్నీ వచ్చే ఎలక్షన్స్ లో ఓట వేసే ఛాన్స్ లేదు. ఆమె ఫ్యామిలీ సభ్యులు పంజాబ్ కి చెందిన వారు.

88
ఇమ్రాన్ ఖాన్: అమిర్ ఖాన్ మేనల్లుడైన ఈ యువ హీరోకి కూడా ఇండియాలో ఓటు హక్కులేదు. ఎందుకంటే అతనికి యునైటెడ్ స్టేట్స్ కి సంబందించిన పౌరసత్వం కలిగి ఉన్నాడు.

Latest Videos