ఈ హీరో, హీరోయిన్ల 'పంచ్' కు తిరుగులేదు!

First Published 15, May 2019, 11:55 AM IST

తమ అభిమాన హీరో వెండి తెరపై చేసే ఫైట్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. చాలా మంది హీరోలు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించి.. తమ నైపుణ్యాని వెండి తెరపై ప్రదర్శించారు. మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉన్న ఇండియన్ హీరో, హీరోయిన్లు వీళ్ళే. 

సుమన్ : 90వ దశకంలో అగ్ర హీరోగా కొనసాగిన సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. సుమన్ కు కేరళలో ప్రాచీన యుద్ధ విద్య అయిన కళరిపాయట్టులో మంచి ప్రావీణ్యం ఉంది. కరాటే లో కూడా బ్లాక్ బెల్ట్ సాధించారు.

మిథున్ చక్రవర్తి : సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి 5 రకాల కుంఫు విద్యల్లో ప్రావీణ్యం ఉంది.

అక్షయ్ కుమార్: విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్షయ్ షోటోకన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఇప్పటికీ అక్షయ్ కుమార్ యాక్షన్ సీన్స్ ని డూప్ లేకుండా చేస్తుంటారు.

అజయ్ దేవగన్ : యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కు టెక్వాండోలో ప్రావీణ్యం ఉంది.

సునీల్ శెట్టి : సీనియర్ నటుడు సునీల్ శెట్టి కిక్ బాక్సింగ్ లో సిద్ధహస్తుడు.

విద్యుత్ జమ్వాల్: ఈ తుపాకీ విలన్ నాలుగేళ్ల వయసు నుంచే కళరీ యుద్ధవిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు.

కమల్ హాసన్ : విశ్వనటుడు కమల్ కు కరాటే, కళరీలలో మంచి పట్టు ఉంది.

టైగర్ ష్రాఫ్ : ఈ బాలీవుడ్ క్రేజీ హీరో మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ లో శిక్షణ పొందాడు.

ఇషా కొప్పికర్: 'ప్రేమతో రా' ఫేమ్ ఇషా కొప్పికర్ టెక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించింది.

నీతూ చంద్ర: హాట్ బ్యూటీ నీతూ చంద్ర టెక్వాండో పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించింది.

శిల్పా శెట్టి:  సుకుమారంగా కనిపించే పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టికి కరాటే నైపుణ్యం ఉంది.

డయానా హెడెన్ : మాజీ ప్రపంచ సుందరి డయానా హెడెన్ పలు సందర్భంలో తన సౌందర్య రహస్యం మార్షల్ ఆర్ట్స్ అని చెప్పింది. ఖాళీ సమయాల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటా. అందువల్లే అందంగా, ఫిట్ గా కనిపిస్తున్నా అని డయానా గతంలో తెలిపింది.

అర్జున్ : యాక్షన్ కింగ్ అర్జున్ కు కరాటేలో ప్రావీణ్యం ఉంది.

పవన్ కళ్యాణ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, తమ్ముడు లాంటి చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాని బయట పెట్టారు. పవన్ కు కరాటేలో నైపుణ్యం ఉంది.

loader