- Home
- Entertainment
- Ileana colorfull treat: సెల్ఫీలో అసలైన అందాలను క్లోజ్‌గా చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న ఇలియానా.. రంగులదే అదృష్టం
Ileana colorfull treat: సెల్ఫీలో అసలైన అందాలను క్లోజ్‌గా చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న ఇలియానా.. రంగులదే అదృష్టం
గోవా బ్యూటీ ఇలియానా సెల్ఫీ ఫోటోలతో తన అందాలను క్లోజ్‌గా చూపిస్తూ వరుసగా కనువిందు చేస్తుంది. మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా హోళీ సందర్భంగా మరోసారి రెచ్చిపోయిందీ `పోకిరి` భామ.

`పోకిరి` చిత్రంతో తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయిన ఇలియానా(Ileana) రీఎంట్రీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం దాచుకోకుండా అందాలను ఆరబోస్తుంది. ఇక చూపించడానికి ఏం మిగిలిఉందనేంతగా రెచ్చిపోయి స్కిన్ షో చేయడం విశేషం. బికినీ లుక్‌లో వరుసగా ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది ఇల్లీ బేబీ. ఆ మధ్య ఆమె పంచుకున్న బికిని ఫోటోలు నెట్టింట మంటలు పుట్టించాయి.
ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది ఇలియానా. హోళీ సందర్భంగానూ సెల్ఫీ లుక్‌లో తన టాప్ అందాలను క్లోజ్‌గా చూపించే ప్రయత్నం చేసింది. రంగులన్నీ ఆమె అందాలను హత్తుకోగా సెల్ఫీలో ఫోటోలకు పోజులిచ్చి పిచ్చెక్కిస్తుంది ఇలియానా. టాప్ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ సెగలు రేపుతుంది. అదృష్టం అంటే రంగులదే అనేట్టుగా ఆమె పంచుకున్న పోజులుండటం విశేషం.
హోళీ పండుగ సందర్భంగా తెగ ఎంజాయ్ చేసిందీ `కిక్` భామ ఇలియానా. తన ఫ్రెండ్స్ తో కలిసి హోళీ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయగా అవి తెగ ఆకట్టుకుంటున్నాయి. మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
మరోవైపు ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ బికినీ అందాల పిక్స్ ని షేర్ చేసింది. తన ఎద అందాలను మరింత క్లోజ్‌గా చూపించి కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. గ్యాప్ లేకుండా ఇలా తన స్కిన్ షోతో ఇంటర్నెట్‌లో అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తుంది ఇలియానా. ఈ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
చాలా కాలంగా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది ఇలియానా. కొంత గ్యాప్‌తో తెలుగులో రవితేజతో `అమర్ అక్బర్ ఆంటోనీ` సినిమాలో నటించింది. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతున్నా మరో ఆఫర్ లేదు. మరోవైపు హిందీలోనూ ఆమెకి సరైనా ఆఫర్స్ రావడం లేదు.
గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసిన ఈ మహేష్ భామ తర్వాత బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ అమ్మడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆత్మహత్యయత్నం కూడా చేసిందని ప్రచారం జరిగింది. అంతేకాదు, గర్భవతి అయిందని కూడా వార్తలు వచ్చాయి. బాడీ షేమింగ్‌పై అనేక కామెంట్లు వచ్చాయని చెప్పి ఆవేదన చెందింది ఇలియానా.
ఇప్పుడు క్రమంగా కోలుకుని హీరోయిన్‌గా సినిమాల్లో బిజీగా కావాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం గ్లామర్ విషయంలో అన్ని గేట్లు ఎత్తేసింది. కానీ మేకర్స్ ఈ బ్యూటీ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అయినా నమ్మకం వదలకుండా తనవంతు ప్రయత్నం గట్టిగానే చేస్తుంది. మరి ఈ బ్యూటీ పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరైనా ఆఫర్ చేస్తారేమో చూడాలి.