- Home
- Entertainment
- Ileana Shocking Look: థండర్ థైస్‌తో ఇలియానా దుమారం.. మళ్లీ బరువెక్కి షాకిస్తున్న `పోకిరి`భామ
Ileana Shocking Look: థండర్ థైస్‌తో ఇలియానా దుమారం.. మళ్లీ బరువెక్కి షాకిస్తున్న `పోకిరి`భామ
ఇలియానా మళ్లీ దుమారం రేపింది. తన బికినీ ఫోటోతో ఇంటర్నెట్‌లో ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. తన హాట్ అందాలను ఫిల్టర్ లేకుండా చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.

ఇలియానా తాజాగా థ్రో బ్యాక్ పిక్‌ని పంచుకుంది. రెడ్ బికినీలో రెచ్చిపోయింది. తన థండరింగ్ థైస్ తో, క్లీవేజ్ అందాలను చూపిస్తూ పంచుకున్న ఫోటో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. నెటిజన్లని కట్టిపడేస్తుంది. ఈ రేంజ్‌లో ఇలియానా అందాలను ఆరబోయడంతో కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు.
డిసెంబర్‌లో మాల్దీవుల్లో వెకేషన్‌కి వెళ్లింది ఇలియానా. ఈ సందర్భంగా దిగిన ఫోటోల్లో ఒకటి లేటెస్ట్ గా పంచుకుంది. బొద్దు అందాలు, హాట్ థైస్‌ని చూపిస్తూ దిగిన ఈ పిక్ మంటలు పుట్టిస్తుంది. నెటిజన్ల బాడీలో హీట్ రాజేస్తుంది. ఈ లేటెస్ట్ పిక్ ట్రెండ్ అవుతుంది.
ఇలియానా ఈ సందర్భంగా ఓ హాట్ కామెంట్ చేసింది. `మీరు సన్నగా, మరింత టోన్డ్ గా కనిపించేందుకు మీ శరీరాన్ని సులభంగా మార్చుకునేందుకు అనేక యాప్‌లలోకి ప్రవేశించడం చాలా సులభం. కానీ నేను ఆ యాప్‌లన్నింటిని తొలగించి దానికి బదులుగా దీన్ని ఎంచుకున్నందుకు గర్వపడుతున్నా` అని తెలిపింది ఇలియానా.
ఇంకా కొనసాగిస్తూ, ఇది నేను, నా బాడీలోని ప్రతి అంగుళం, ప్రతి వొంపు, ఆలింగనం చేసుకుంటానని తెలిపింది ఇలియానా. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తన బాడీని ఆమె అంతగా ప్రేమిస్తుందనే విసయాన్ని తెలిపిందీ గోవా బ్యూటీ.
ఇదిలా ఉంటే ఇందులో బొద్దుగా కనిపిస్తుంది ఇలియానా. రెండేళ్ల క్రితం కూడా ఇలానే బరువెక్కి ట్రోల్స్ కి గురైంది. బాడీ షేమింగ్ కామెంట్లని ఎదుర్కొంది ఇలియానా. ఆ మధ్య ఆమె మరీ లావుగా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఇప్పుడు మరోసారి షాకిస్తుందీ సోయగం.
బొద్దుగా, మరీ లావుగా కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జనరల్‌గా బిజీగా ఉండటం వల్ల బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేరు, టైమ్ ఉండదు. కానీ ఇలియానా ఖాళీగానే ఉంది. అయినా బరువెక్కడం షాకిస్తుంది. ఆమె ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఏదేమైనా ఇలియానా ఇలా సెక్సీ ఫోటోని షేర్ చేసుకుని ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. వైరల్‌గా మారింది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది. అయితే అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఇలియానా అందాల ప్రదర్శన చేస్తుందని అంటున్నారు. కానీ ఆమెకి సరైనా ఆఫర్స్ రాకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ బాలీవుడ్‌లో `అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ`తోపాటు షిర్షా గుహా ఠాకుర్తాతో ఓ సినిమా చేస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇక తెలుగులో ఈ భామ చివరగా నాలుగేండ్ల క్రితం `అమర్ అక్బర్ ఆంటోనీ` చిత్రంలో మెరిసింది. కానీ ఈ చిత్రం పరాజయం చెందింది.