డిప్రెషన్ నుండి బయటపడ్డ ఇలియానా నాజూకుగా తయారైంది... ఫేట్ మారుతుందా?

First Published Apr 13, 2021, 2:19 PM IST


చిత్ర పరిశ్రమలో స్టార్స్ తీసుకొనే నిర్ణయాలు, ఎంచుకునే సినిమాలు వాళ్ళ కెరీర్ ని డిసైడ్ చేస్తాయి. స్టార్ హోదా వచ్చినప్పటికీ, దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, అసలుకే మోసం వస్తుంది.