MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ileana D Cruz: నిండైన బట్టలో ముద్దొస్తున్న సరికొత్త ఇలియానా... గ్లామర్ డాల్ ఇలా మారిపోయిందేంటీ!

Ileana D Cruz: నిండైన బట్టలో ముద్దొస్తున్న సరికొత్త ఇలియానా... గ్లామర్ డాల్ ఇలా మారిపోయిందేంటీ!

ఎప్పుడూ చాలీ చాలని బట్టలో కనిపించే ఇలియానా నిండుగా తయారైంది. రోజా రంగు చుడిదార్ లో ముచ్చటగా మెరిసింది. గ్లామర్ డాల్ ఇలియానా ట్రెడిషనల్ లుక్ సరికొత్తగా ఉండగా పిచ్చ వైరల్ గా మారింది.   

2 Min read
Author : Sambi Reddy
Published : May 30 2022, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Ileana D cruz

Ileana D cruz


   ఇలియానా (Ileana D Cruz) తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆమె కెరీర్ ని పాతాళంలో పడేశాయి. సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న టైం లో నార్త్ పై కన్నేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Ileana D cruz

Ileana D cruz

మోడల్ గా ఉన్న ఇలియానాకు వై వి ఎస్ చౌదరి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. రామ్ డెబ్యూ మూవీ దేవదాసు చిత్రంతో ఇలియానా వెండితెరకు పరిచయమయ్యారు. దేవదాసు హిట్ టాక్ తెచ్చుకోగా ఇలియానా గ్లామర్ కి కుర్రాళ్లు పడిపోయారు. అప్పటి నుండి ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. 
 

311
Ileana D cruz

Ileana D cruz


2012లో విడుదలైన హిందీ చిత్రం బర్ఫీ. రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. 
 

411
Ileana D cruz

Ileana D cruz

బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ ని పట్టించుకోలేదు. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఆమె నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు. ఈ లోగా సౌత్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు. 
 

511
Ileana D cruz

Ileana D cruz

ప్రేమ వ్యవహారం కూడా ఇలియానా ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ తో ఇలియానా కొన్నాళ్ల పాటు రిలేషన్ నడిపారు. ఆండ్రూ 2019లో ఇలియానాకు బ్రేకప్ చెప్పాడు. ఈ పరిణామం ఆమెను మానసిక వేదనకు గురి చేసింది. కెరీర్ వదిలేసి బరువు పెరిగింది. నాజూకు నడుము ఇలియానా గుర్తు పట్టలేనంతగా లావయ్యారు. 
 

611
Ileana D cruz

Ileana D cruz

ఆ డిప్రెషన్ నుండి బయటపడిన ఇలియానా కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అడపాదడపా అవకాశాలు వస్తుండగా, కాదనకుండా చేస్తున్నారు. ముంబైలో సెటిల్ అయిన ఇలియానా బాలీవుడ్ నే నమ్ముకుని కెరీర్ సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంతో పాటు మరో మూవీ చేస్తున్నారు.

711
Ileana D cruz

Ileana D cruz

ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలియానా కెరీర్ లో పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఓ దశాబ్దం వరకు ఆమె టాలీవుడ్ కలల రాణిగా వెలుగొందారు. 
 

811
Ileana D cruz

Ileana D cruz

చాలా కాలం తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోని మూవీతో టాలీవుడ్ కి తిరిగి వచ్చారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ కాగా, ఇలియానాకు తెలుగులో దారులు మూసుకుపోయాయి. ఇక బాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. 
 

911
Ileana D cruz

Ileana D cruz


ఎప్పుడూ చాలీ చాలని బట్టలో కనిపించే ఇలియానా నిండుగా తయారైంది. రోజా రంగు చుడిదార్ లో ముచ్చటగా మెరిసింది. గ్లామర్ డాల్ ఇలియానా ట్రెడిషనల్ లుక్ సరికొత్తగా ఉండగా పిచ్చ వైరల్ గా మారింది. 
 

1011
Ileana D cruz

Ileana D cruz


ఎప్పుడూ చాలీ చాలని బట్టలో కనిపించే ఇలియానా నిండుగా తయారైంది. రోజా రంగు చుడిదార్ లో ముచ్చటగా మెరిసింది. గ్లామర్ డాల్ ఇలియానా ట్రెడిషనల్ లుక్ సరికొత్తగా ఉండగా పిచ్చ వైరల్ గా మారింది. 
 

1111
Ileana D cruz

Ileana D cruz


ఎప్పుడూ చాలీ చాలని బట్టలో కనిపించే ఇలియానా నిండుగా తయారైంది. రోజా రంగు చుడిదార్ లో ముచ్చటగా మెరిసింది. గ్లామర్ డాల్ ఇలియానా ట్రెడిషనల్ లుక్ సరికొత్తగా ఉండగా పిచ్చ వైరల్ గా మారింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Recommended image2
Priyanka Jain: ముఖేష్‌ లేకుండా ఊపిరి కూడా తీసుకోలేవు, సెన్స్ లేదు.. వర్షిణికి ప్రియాంక జైన్‌ మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Jailer 2 Box Office: పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేసిన జైలర్ 2.. రజనీకాంత్‌ దెబ్బకి అక్కడ బాక్సాఫీస్‌ షేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved