MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా... సంచలనంగా రచయిత కోనా వెంకట్ కామెంట్స్

ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా... సంచలనంగా రచయిత కోనా వెంకట్ కామెంట్స్

రచయిత కోనా వెంకట్ సంచలన ప్రకటన చేశారు. ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు. ఆయన నిర్ణయం వెనకున్న కారణం ఏమిటో చూద్దాం..   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 03 2024, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kona Venkat

Kona Venkat


స్టార్ రైటర్ కోనా వెంకట్ అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆయన సమర్పణలో  గీతాంజలి మళ్ళీ వచ్చింది టైటిల్ తో హారర్ కామెడీ డ్రామా తెరకెక్కింది. అంజలి ప్రధాన పాత్రలో నటించగా శ్రీనివాసరెడ్డి, సత్య, అలీ, షకలక శంకర్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Kona Venkat

Kona Venkat


2014లో ఇదే కాంబినేషన్ లో వచ్చిన గీతాంజలి సూపర్ హిట్. ఈ సిరీస్లో తెరకెక్కిన రెండో చిత్రం గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 3న గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కోనా వెంకట్ తో పాటు చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 
 

36
Adhurs Movie

Adhurs Movie

కోనా వెంకట్ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కాగా ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తానని ఆయన బల్లగుద్ది చెప్పారు. కోనా వెంకట్ కామెంట్స్ ఒకింత ఆసక్తి రేపాయి. 2010లో విడుదలైన అదుర్స్ సూపర్ హిట్ గా ఉంది. వివి వినాయక్ దర్శకత్వం వహించగా కోనా వెంకట్ రచయితగా పని చేశారు. 

46
Adhurs Movie

Adhurs Movie

అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. ఒక పాత్రలో బ్రహ్మణుడిగా నటించి మెప్పించారు. అదుర్స్ సినిమాకు ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ ట్రాక్స్ హైలెట్ అని చెప్పాలి. బ్రాహ్మణుడు పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అదుర్స్ 2 ఉంటుంది చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. 

56
Adhurs Movie

Adhurs Movie


తాజాగా కోనా వెంకట్ మాట్లాడాడు. అదుర్స్ 2 ఖచ్చితంగా చేస్తాము. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి పిలక పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన చారి పాత్ర టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఏ నటుడు నటుడు చేయలేడు. స్లాంగ్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు ఎన్టీఆర్ అద్భుతఙ్గమా చేశాడని అన్నారు. 
 

66

మరి ఎలాగైనా ఒప్పించి ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తాను అంటున్న కోనా వెంకట్ కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా దర్శకులతో బిజీగా ఉన్నారు. ఆయన కోనా వెంకట్, వివి వినాయక్ లతో పని చేస్తాడని చెప్పలేం. చేసినా దానికి చాలా సమయం పడుతుంది.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన రామ్ ప్రసాద్, వర్షిణి.. డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు?
Recommended image2
Nani Love Story: హీరో కాకముందే మొదలైన నాని ప్రేమకథ.. అంజనాతో క్రేజీ లవ్ స్టోరీ.. 14వ వెడ్డింగ్‌ యానివర్సరీ
Recommended image3
Suman: సుమన్‌ అర్థరాత్రి వరకు నాతోనే ఉన్నాడు, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తావ్‌.. భర్తకి నటి వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved