MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాయ్ ఫ్రెండ్ వివరాలు చెప్పలేను, ఆ విషయం అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు... రాశి ఖన్నా ఆసక్తికర కామెంట్స్

బాయ్ ఫ్రెండ్ వివరాలు చెప్పలేను, ఆ విషయం అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు... రాశి ఖన్నా ఆసక్తికర కామెంట్స్

హిందీ హిట్ మూవీ అంధాదున్ మలయాళ రీమేక్ భ్రమమ్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఓటిటి విడుదలకు సిద్ధం కాగా, రాశి ఖన్నా ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 07 2021, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


ఓ నెటిజన్ Raashi khanna మీకు ఇష్టమైన ఆహారం ఏమిటని అడిగారు... దీనికి సమాధానంగా  నేను తినడాన్ని అంతగా ఇష్టపడను. అదే సమయంలో నేను ప్యూర్ వెజిటేరియన్, మాంసాహారం జోలికి అస్సలు వెళ్లను. ఈ విషయం నా గురించి బాగా తెలిసిన వాళ్లకు మాత్రమే తెలుసు. ఇక, ఇష్టమైన ఆహారమంటే.. థాయ్‌ గ్రీన్‌ కర్రీ, ఛోలే బటురే, సమోసా. వీటిని ఎక్కువగా ఇష్టపడతాను అన్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


రాశి ఖన్నా మొబైల్ లో వాల్ పిక్ గా తన గురువు గారితో దిగిన ఫోటో ఉంటుందట. అయితే తన గురువుగారు ఎవరు, అనే విషయాన్ని రాశి ఖన్నా వెల్లడించలేదు. ఇక తనకు అత్యంత ఇష్టమైన చిత్రం ది ప్రపోజల్ అని, రాశి ఖన్నా వెల్లడించారు.    

36


కోలీవుడ్ లో విజయ్, నయనతార తనకు ఇష్టమైన స్టార్స్ అన్నారు రాశి ఖన్నా, తెలుగులో మాత్రం ఆ లిస్ట్ పెద్దగానే ఉంది. మహేష్, ఎన్టీఆర్, అనుష్క శెట్టి, సమంత, బన్నీ, వెంకటేష్ వంటి స్టార్స్ పేర్లు చెప్పారు. ముఖ్యంగా వెంకటేష్ గారంటే చాల ఇష్టమని, ఆయన చాలా బాగా మాట్లాడతారని, కలిసిపోతారని రాశి తన అభిమానం చాటుకున్నారు. 
 

46

ఇక అల్లు అర్జున్ గురించి అడిగితే రాశి... ఆయనను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. ఆయన మంచి నటుడే కాకుండా.. మంచి డాన్సర్, ఆయనతో కలిసి నటించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా అన్నారు రాశి. కాగా తన మాతృ భాష హిందీ అని, తనకు మొత్తం ఐదు భాషలు వచ్చని, ఆమె తెలియజేశారు. 

 

56

బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే రాశి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.  ఇంకా నా జీవితంలోకి బాయ్‌ఫ్రెండ్ రాలేదు. ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడితే తప్పకుండా మీ అందరికీ చెబుతాను. కాబట్టి నా బాయ్ ఫ్రెండ్ ఎవరో ఇప్పుడే చెప్పలేనని రాశి ఓపెన్ అయ్యారు. గతంలో సాయి ధరమ్ తేజ్ తో రాశి ఖన్నా లవ్ లో ఉన్నట్లు వార్తలు రావడం జరిగింది. ఇక 16ఏళ్ల వయసులో అదే వయసున్న అబ్బాయితో డేట్ కి వెళ్లానని, అతడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని రాశి ఖన్నా చెప్పడం విశేషం. 
 

66


ఇక లండన్ తనకు ఇష్టమైన హాలిడే స్పాట్ గా చెప్పారు రాశి. సాయి పల్లవి నటన, డాన్స్ స్క్రీన్ పై చూస్తుంటే ఒక కలగా ఉంటుందని ఆమెను పొగిడారు. విజయ్ దేవరకొండ టాలెంట్ తో పాటు శ్రమించే గుణం ఉన్న వ్యక్తి, ఆయనతో మరోమారు నటించాలని ఉందని అన్నారు. 

Also read చేతులు పైకెత్తి నయగరా నడుము వంపులు చూపుతున్న హాటీ రాశి ఖన్నా... బంగారు వన్నె డ్రెస్ లో ఎల్లోరా శిల్పంలా!

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే
Recommended image2
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image3
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved