MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • తాను పర్‌ఫెక్ట్ కాదంటూ అనసూయ హాట్‌ కామెంట్‌.. చీరలో అందాలు చూపిస్తూ జబర్దస్త్ భామ నానా రచ్చ

తాను పర్‌ఫెక్ట్ కాదంటూ అనసూయ హాట్‌ కామెంట్‌.. చీరలో అందాలు చూపిస్తూ జబర్దస్త్ భామ నానా రచ్చ

హాట్‌ యాంకర్‌ అనసూయ షాకింగ్‌ కామెంట్‌ చేసింది. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ మతిపోగొట్టే విషయాన్ని వెల్లడించింది. తాను పర్‌ఫెక్ట్ కాదని బోల్డ్ గా చెప్పేసింది. నెట్టింట సంచలనం క్రియేట్‌ చేస్తుంది.

1 Min read
Aithagoni Raju
Published : Jul 29 2021, 03:08 PM IST | Updated : Jul 29 2021, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
అనసూయ అంటే `జబర్దస్త్` షో గుర్తొస్తుంది. ప్రతి వారం ఆమె పంచుకునే అత్యంత గ్లామరస్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌ని, నెటిజన్లని మతిపోగొడుతున్న ఈ భామ తాజాగా ఓషాకింగ్‌ కామెంట్‌ చేసింది.

28
`జబర్దస్త్` కి సంబంధించిన సరికొత్త హాట్‌ ఫోటోలను పంచుకుంది. చీరలో తన అందాలను అంతే అందంగా చూపిస్తూ హోయలు పోయింది. ఆయా చిత్రాలు సోషల్‌ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్నాయి.

38
ఆమె గ్లామర్‌ ఫోటోలకంటే ఇప్పుడు ఆమె పెట్టిన కామెంట్‌ మరింత సంచలనంగా మారింది. తాను పర్‌ఫెక్ట్ కాదని చెబుతుంది అనసూయ. అయితే కండీషన్స్‌ అప్లై అని మరో విషయాన్ని పంచుకుంది.

48
`నేను పర్‌ఫెక్ట్ కాదు. నేను ఒరిజినల్‌` అని పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తాను పర్‌ఫెక్ట్ కాదని, కానీ ఒరిజినల్‌ అని, నిజాయితీగా ఉంటాననే విషయాన్ని ఈ రూపంలో చెప్పింది అనసూయ.

58
అనసూయ చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు పక్కకి వెళ్లి, తాను వాడిన పదం దుమారం క్రియేట్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనికి తమ రేంజ్‌లో కామెంట్లు పెట్టడం విశేషం.

68
ఇక గ్లామర్‌ ఫోటోల విషయానికి వస్తే వైట్‌ రోస్‌ బ్లూ శారీలో పిచ్చెక్కిస్తుంది అనసూయ. కొంగు జారిపోతుండగా, నడుమందాలను వయ్యారంగా చూపిస్తూ తాను బాపు బొమ్మని అనిపించుకుంటోంది.

78
అనసూయ అంటే హాట్‌ షో అనేది నెటిజన్లకి తెలిసిన విషయంలో. చీర కట్టినా తన అందాలను అంతే హాట్‌గా చూపించడం ఆమె ప్రత్యేకత. దీంతో కుర్రాళ్లంతా ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు. అనసూయని ఇలా చూసి ఊపిరి ఆడటం లేదంటూ కామెంట్లు పెడుతుండటం ఈ `జబర్దస్త్` యాంకర్ ఏ రేంజ్‌లో గ్లామర్‌ షో చేస్తుందో అర్థం చేసుకుంది.

88
ఏదేమైనా తాజాగా అనసూయ పంచుకున్న హాట్‌ ఫోటోలు, ఆమె పెట్టిన పోస్ట్ సంచలనంగా మారాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. మరోవైపు అనసూయ `జబర్దస్త్` షోతోపాటు అరడజను సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved