జబర్దస్త్ హైపర్ ఆది లవ్ ఫెయిల్: ప్రేయసిని మర్చిపోలేక రోజుకో 90 ఎంఎల్

First Published Nov 27, 2020, 2:46 PM IST

హైపర్ ఆది, తన ప్రియురాలు దూరమవడంతో విరహవేదనను అనుభవిస్తూ విరహగీతాలను పాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. అంతే కాకుండా విరహవేదనను మరిచిపోవడానికి రాత్రికి ఒక 90 కూడా వేసి పడుకుంటున్నాడట. స్వయంగా విషయాన్నీ హైపర్ ఆదియే బయటపెట్టాడు.

ప్రియురాలు దూరమైతే ఆ బాధ గురించి వేరుగా చెప్పనవసరంలేదు. ప్రేమించిన ప్రేయసి ఇక రేపటినుండి తమవద్ద ఉండదు, ఇక తమ సొంతం కాదు అన్న  విరహవేధనలో యువకులు మునిగిపోతుండడం సహజం. ఇలా విరహవేదనను సామాన్యులనుండి సెలెబ్రిటీల వరకు పొందుతూనే ఉంటారు. నిత్యం మనం చూస్తూనే ఉంటాము.  తాజాగా ఇదే జాబితాలో చేరిపోయాడు జబర్దస్త్ హైపర్ ఆది.

వినడానికి విడ్డూరంగా అనిపించినప్పటికీ.... హైపర్ ఆది, తన ప్రియురాలు దూరమవడంతో విరహవేదనను అనుభవిస్తూ విరహగీతాలను పాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. అంతే కాకుండా విరహవేదనను మరిచిపోవడానికి రాత్రికి ఒక 90 కూడా వేసి పడుకుంటున్నాడట. స్వయంగా విషయాన్నీ హైపర్ ఆదియే బయటపెట్టాడు.

జబర్దస్త్ స్టేజి సాక్షిగా పెళ్ళైపోయిన తన ప్రియురాలిని తలుచుకుంటూ ప్రియతమా... నా హృదయమా అంటూ విరహ గీతాన్ని ఆలపించాడు. ఆ తరువాత తన ప్రియురాలిని మిస్ అవుతున్నానని అందుకోసం రాత్రిపూట ఒక 90 వేసి పాడుకుంటున్నట్టుగా కూడా చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. ఆ కథాకమామీషు ఏమిటో మీరు ఒకసారి చూసేయండి. (Pic Credit: ETVJabardasth)

హైపర్ ఆది గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక్క నిమిషం ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. ఆవిడే కాజల్ అగర్వాల్.... ఎందరో యువకులకు ఈవిడ దేవత. కట్ట కాలే వరకు కాజు పాప ఫ్యాన్స్ అంటూ బ్రహ్మాండమైన స్టేట్మెంట్స్ ని వినిపిస్తుంటారు కాజల్ అభిమానులు. సినిమాలో కాజల్ కి పెళ్ళైతే ఆనందించే ఈ ఫ్యాన్స్.... నిజంగా కాజల్ పెళ్లయ్యేసరకు తట్టుకోలేకపోయారు. చాలామంది విరహగీతాలను ఇంకా ప్లే చేస్తూనే ఉన్నారు. ఈ లిస్టులో సెలబ్రిటీ, సామాన్యుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఉంటుంటారు.

తాజాగా ఇదే లిస్టులో జాయిన్ అయ్యాడు జబర్దస్త్ హైపర్ ఆది. ఏకంగా కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవడం వల్ల యువకులు ఎంతలా బాధపడుతూ, విరహవేదనను అనుభవిస్తున్నారో ఏకంగా ఒక స్కిట్ ను ప్రదర్శించి చూపించాడు ఈ టాలెంటెడ్ కమెడియన్. (Pic Credit: ETVJabardasth)

ప్రియతమా అంటూ విరహ గీతంతో స్కిట్ ని ఆరంభించిన హైపర్ ఆది... తన స్కిట్ ఆద్యంతం కూడా తాను ప్రేమించిన అభిమాన హీరోయిన్ పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని బాధను చాలా ఫన్నీగా చూపించాడు. కాజల్ ని యువత ఎలా, ఎంతలా ఇష్టపడతారో, ఆవిడ గౌతమ్ కిచ్లూ ని పెళ్లి చేసుకున్నాక ఎలా విరహాన్ని అనుభవిస్తున్నారో అన్నిటిని చూపించేసాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?