MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • అర్థరాత్రి పది దాటక సుడిగాలి సుధీర్‌ చేసే పనులు ఇవా.. బండారం బయటపెట్టిన హైపర్‌ ఆది.. క్షమించమంటూ వేడుకోలు..

అర్థరాత్రి పది దాటక సుడిగాలి సుధీర్‌ చేసే పనులు ఇవా.. బండారం బయటపెట్టిన హైపర్‌ ఆది.. క్షమించమంటూ వేడుకోలు..

సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది మంచి స్నేహితులు. ఈ ఇద్దరు కలిసి `జబర్దస్త్`లో కామెడీ చేస్తూ నవ్వులు పూయించారు. కానీ సుధీర్‌ గురించి షాకింగ్‌ విషయం బయటపెట్టాడు ఆది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 01 2023, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
photo credit dhee promo

photo credit-dhee promo

సుడిగాలి సుధీర్‌.. టీవీ షోస్‌ మానేసి సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన `కాలింగ్‌ సహస్త్ర` మూవీ నేడు శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే తన సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ ఈటీవీకి వచ్చాడు హైపర్‌ ఆది. ఇటీవల ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేశారు. ఇప్పుడు ఢీ షోకి వచ్చారు. తనదైన కామెడీతో రచ్చ చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
photo credit-dhee promo

photo credit-dhee promo

అయితే ఇందులో హైపర్‌ ఆది.. సుడిగాలి సుధీర్‌ పరువు తీశారు. నవ్వుతూనే సుధీర్‌ గురించి అతి పెద్ద రహస్యం బయటపెట్టాడు. ఇన్నాళ్లు `జబర్దస్త్` లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో పంచ్‌లు, సెటైర్లు పేల్చి నవ్వించారు హైపర్‌ ఆది, సుధీర్‌. కానీ ఇద్దరికి ఏడాది గ్యాప్‌ వచ్చింది. సుధీర్‌ హీరోగా బిజీ కావడంతో `జబర్దస్త్` వదిలేశాడు. ఆది కూడా కొన్నాళ్లు ఆ షోని వీడారు. చాలా రోజులు తర్వాత ఈ ఇద్దరు కలవడంతో మళ్లీ పాత ట్రాక్ లోకి వెళ్లారు. ఇదే సమయంగా భావించిన ఆది.. సుధీర్‌ బండారం బయటపెట్టారు. ఫ్లో నిజాలన్నీ వెల్లడించారు. 
 

35
photo credit-dhee promo

photo credit-dhee promo

ఇక `ఢీ` షోకి తనదైన స్టయిల్‌లో ఎంట్రీ ఇచ్చాడు సుడిగాలి సుధీర్‌. `సుధీర్‌ ఈజ్‌ బ్యాక్‌` అంటూ బ్యాండ్‌ కూడా వేసుకున్నారు. రాగానే.. ఏంటన్న ఏంచేస్తున్నావని హైపర్‌ ఆది అడిగారు. బాలీవుడ్‌ నుంచి రెండు స్టోరీస్‌ వచ్చాయి రా వింటున్నా అన్నాడు సుధీర్‌. దీనికి `నేను కూడా వింటున్నా అన్నా..అని ఏం కథలని అడగ్గా `నువ్వు చెప్పే సొళ్లు కథలు` అంటూ దిమ్మతిరిగే కౌంటర్‌ వేశాడు ఆది. 
 

45
photo credit-dhee promo

photo credit-dhee promo

ఇక రావడం రావడంతోనే స్టార్ట్ చేశాడు సుధీర్‌. నీ దగ్గర ఏదో చిలుక ఉందట కదా. ఎక్కడుంది అని అడిగాడు. దీంతో ఆదికి ప్యూజులు ఎగిరిపోయాయి. ఎవర్రా వీడు. నువ్వు వద్దు పోరా రేయ్‌.. అంటే చేతులెత్తి దెండం పెట్టాడు ఆది. ఇక ఆపుకోలేక అసలు విషయం బయటపెట్టాడు ఆది. సుధీర్‌ బండారం బయటపెట్టాడు. ఆయన రాత్రిళ్లు ఏం చేస్తాడో మొత్తం చెప్పేశాడు.  రాత్రి 10.30 వరకే `కాలింగ్‌ సహస్త్ర` అని.. పదిన్నర దాటిందా.. కాలింగ్‌ గీత, కాలింగ్‌ సరళ.. ఫస్ట్ కాలింగ్‌.. ఆ తర్వాత కూలింగ్‌. ఆ తర్వాత లింగడి లింగడి లింగడి.. అంటూ అసలు విషయం చెప్పాడు ఆది. 
 

55
photo credit-dhee promo

photo credit-dhee promo

ఆ తర్వాత మరోసారి తన మార్క్ కామెడీతో రెచ్చిపోయాడు. ప్లే బాయ్‌ గేమ్‌ ఆడాడు. ఏ కలర్‌ మీకు కావాలని అడిగాడు సుధీర్‌. దీనికి యాంకర్‌ ప్రదీప్‌ పర్పుల్‌ అని చెప్పాడు. అరే పర్పులు అంట తెద్దాం పదా అంటూ వెళ్లబోయాడు సుధీర్‌. దీంతో ఆపి అరేయ్‌ అవి ఆ పర్పులు కావు అంటూ వివరించారు. ఇక షోలో ఓ వైపు తన విషయం బయటకు రావడంతో సుధీర్‌ నిర్వహకులను వేడుకున్నాడు. మళ్లీ వచ్చి తప్పు చేశాను. క్షమించమని వేడుకున్నారు. ప్రస్తుతం `ఢీ` లేటెస్ట్ ఎపిసోడ్‌కి చెందిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో ఆది, సుధీర్‌ మధ్య కామెడీ నవ్వులు పూయిస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved