MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజకీయాలతో రగిలిపోతున్న రోజా అంటూ ఆది పొలిటికల్ సెటైర్... వేదిక కావడంతో పళ్ళు కొరుక్కుంటూ..!

రాజకీయాలతో రగిలిపోతున్న రోజా అంటూ ఆది పొలిటికల్ సెటైర్... వేదిక కావడంతో పళ్ళు కొరుక్కుంటూ..!

జబర్ధస్త్ వేదిక ద్వారా స్టార్ కమెడియన్ గా ఎదిగిన హైపర్ ఆది పంచ్ ల పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమకాలీన విషయాలపై ఆది వేసే పంచ్ లు చాలా ఫేమస్. అలాగే ఆయన తన టీం మేట్స్ తో పాటు, యాంకర్స్, జడ్జ్ లను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం అని చెప్పాలి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 05 2021, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇక జబర్ధస్త్ జడ్జ్ గా ఏళ్ల తరబడి కొనసాగుతున్న రోజాపై ఆది అనేకమార్లు పంచ్ లు వేయడం జరిగింది.  తాజా ఎపిసోడ్ లో రోజాపై మరోమారు తన మార్క్ సెటైర్ వేశాడు ఆది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈవారం రజినీకాంత్ రోబో మూవీ స్పూఫ్ చేసిన హైపర్ ఆది సైంటిస్ట్ గెటప్ వేశాడు.  సైంటిస్ట్ గా అందరూ పడి పడి నవ్వడానికి ఓ టాబ్లెట్ కనిపెట్టానని, అది వేసుకుంటే నిద్రలోకి జారుకుని పడి పడి నవ్వుతారని అన్నాడు.

37
మామూలుగా నవ్వించలేమా అని తోటి కంటెస్టెంట్ అడుగగా... జడ్జిలను ఉద్దేశిస్తూ, మను గారు చెన్నై నుండి వచ్చే సరికి అలిసిపోతున్నారని,  రోజా గారు రాజకీయాలతో రగిలిపోతున్నారు. వాళ్లకు మనం వేసే జోక్స్ ఏమి నవ్వు తెప్పిస్తాయని అన్నాడు.

47
రోజా పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేపథ్యంలో హైపర్ ఆది సెటైర్ ఆసక్తిగా మారింది. ఆది తనపై వేసిన పంచ్ కి రోజా ఒకింత అసహనానికి గురైనా,  కామెడీ షో కాబట్టి నవ్వక తప్పలేదు.

57
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతుండగా.. అధికారిక విపక్షాల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తుంది. హైపర్ ఆది పంచ్ కూడా దీనిని ఉద్దేశించే కావచ్చు అనిపిస్తుంది.

67
ఏది ఏమైనా హైపర్ ఆది పంచ్ ని లైట్ గా తీసుకున్న రోజా.. వేదికపై మాత్రం నవ్వినట్లే కనిపించారు.

77
పవన్ వీరాభిమాని అయిన హైపర్ ఆది, జనసేన సానుభూతి పరుడన్న సంగతి తెలిసిందే.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image2
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved