MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్2’ నుంచి బిగ్ అప్డేట్.. ఆయన ఎంట్రీ సీన్ కు పూనకాలే.!

War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్2’ నుంచి బిగ్ అప్డేట్.. ఆయన ఎంట్రీ సీన్ కు పూనకాలే.!

ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ‘వార్2’ (War 2) చిత్రం నుంచి బిగ్ అప్డేట్ అందింది. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుండగా ఆయన ఎంట్రీ సీన్ పై బజ్ క్రియేట్ అయ్యింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 05 2024, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) - యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా బిగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతంలో వచ్చిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. War2 ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్వరలో నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. 

36

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. వార్ 2లో హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీక్వెల్ లో హృతిక్, ఎన్టీఆర్ పాత్రలపై ఆసక్తి నెలకొంది. 
 

46

ఈ సందర్భంగా తాజాతా హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై అప్డేట్ అందింది. ఇప్పటి వరకు జపాన్ లో షూట్ చేసింది ఆయన ఎంట్రీ సీనే అని తెలుస్తోంది. బిగ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఎంట్రీ ఉంటుందంట.
 

56

యాక్షన్ అంటే అలాంటి ఇలాంటి యాక్షన్ కాదండి బాబోయ్.. జపానీస్ స్వోర్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో హృతిక్ రోషన్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సీన్ కు ఫ్యాన్స్, ఆడియెన్స్ కు పూనకాలు ఖాయమంటున్నారు. 

66

ఇక మార్చి 7న మళ్లీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. నెక్ట్స్ షెడ్యూల్ లో హృతిక్ షూటింగ్ కు హాజరవుతున్నారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya 48: కేజీఎఫ్ మేకర్స్ తో సూర్య భారీ పాన్ ఇండియా చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Recommended image2
Jamuna: హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్..
Recommended image3
NTR-Trivikram Movie: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved