MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • హాట్నెస్ ఓవర్ లోడెడ్... బికినీలో పూజా హెగ్డే రచ్చ, కోటు చాటు దాచిన అందాలు అలా మెల్లగా చూపించేసింది

హాట్నెస్ ఓవర్ లోడెడ్... బికినీలో పూజా హెగ్డే రచ్చ, కోటు చాటు దాచిన అందాలు అలా మెల్లగా చూపించేసింది

టాలీవుడ్ దొరికిన హాట్ బాంబ్ పూజా హెగ్డే. గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉండే Pooja hegde అంటే కుర్రకారుకు యమ క్రేజ్. నిలువెత్తు అందాలు పోతపోసినట్లు ఉండే ఈ పొడుగు సుందరికి పోటీ లేకుండా పోయింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 22 2021, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇక లక్కీ హీరోయిన్ అనే సెంటిమెంట్ కూడా తోడవడంతో పూజా హెగ్డే క్యారీ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఇటీవల పూజా నటించిన అన్ని చిత్రాలు విజయం సాధించాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఒక్క హిట్ అంటూ తపన పడిన అక్కినేని అఖిల్ దాహం కూడా పూజా తీర్చేసింది. పూజా తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రూపంలో మరో హిట్ కొట్టింది. ఈ సినిమా విజయం పూజా హెగ్డే పుణ్యమే అని పరిశ్రమ వర్గాలు చెప్పుకోవడం విశేషం. 
 

37

చిరంజీవి-చరణ్ ల మల్టీ స్టారర్ ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే ఖాతాలో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న Radhe shyam పై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కించారు. ఇక Acharya 2022 ఫిబ్రవరి 4న విడుదల కానుంది. 
 

47

మహేష్ తో దర్శకుడు త్రివిక్రమ్ మూవీ ప్రకటించగా... హీరోయిన్ గా పూజా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో Mahesh, పూజ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే Pawan kalyan తో హరీష్ శంకర్ చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో కూడా పూజా నటించే అవకాశం కలదు.

57

మొదట్లో పూజా నటనను చూసి పెదవి విరిచిన సినీ జనాలకు, మెల్లగా ఆమె అలవాటు అయ్యారు. ఆమెకు కూడా సినిమా సినిమాకు పరిపక్వత సాధిస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నారు.
 

67


 ఈ మధ్య సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది పూజా. అరవింద సమేత చిత్రానికి మొదటిసారి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న ఆమె, 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో కూడా సొంత గొంతునే వాడుకున్నారు. 
 

77

వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న పూజా గ్లామర్ షో చేయడం ఆపడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ సంచలనం రేపుతున్నాయి. తాజాగా బికినీని పోలిన డ్రెస్ లో సూపర్ హాట్ గా కనిపించింది. పూజా ఫోటోను చూసిన ఫ్యాన్స్ హాట్నెస్ హద్దులు దాటిందన్న కామెంట్స్ చేస్తున్నారు.

also read: మోకాళ్లపైకున్న పొట్టి డ్రెస్‌లో జాన్వీ కపూర్‌ పరువాల విందు.. విరహంతో కూడిన చిలిపి పోజులు చూడతరమా !

also read: 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీం సక్సెస్ పార్టీ.. ఫుల్ జోష్ లో అఖిల్, పూజా హెగ్డే

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved