ఇన్నాళ్ళు దాచిన అందాలను కొద్దికొద్దిగా విప్పుతూ.. వాణి కపూర్‌ హాట్‌ షో!

First Published 7, Oct 2020, 2:35 PM

ఇటీవల బాలీవుడ్‌లో `వార్‌` సినిమాతో పాపులర్‌ అయిన వాణి కపూర్‌.. తనలోని గ్లామర్‌ కోణాన్ని ఆవిష్కరించింది. ఇన్నాళ్ళు దాచిన అందాలను కొద్దికొద్దిగా విప్పింది.

ఢిల్లీకి చెందిన ఈ స్లిమ్‌ బ్యూటీ వాణి కపూర్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రం `శుధ్ధ్‌ దేశీ రొమాన్స్` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

తొలి సినిమాలోనే తన ఘాటు అందాలను ప్రదర్శించింది. ఇందులో రొమాన్స్ చేసి ఆడియెన్స్ ని కనువిందు చేసింది.

రావడం రావడంతోనే బాలీవుడ్‌ బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ లో మూడు సినిమాలకు అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది.

`శుద్ధ్‌ దేశీ రొమాన్స్`, `ఆహా కళ్యాణం`, `బేఫికర్‌` చిత్రాల్లో మెరిసింది.

తెలుగులో వచ్చిన `ఆహాకళ్యాణం` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇందులో ఆమె ఇంటెన్స్ రొమాంటిక్‌ సీన్లకి మాత్రం మంచి అభిమాన గణాన్నే ఏర్పర్చుకుంది.

నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి రొమాన్స్ చేసింది. పడకగది సీన్లలో రెచ్చిపోయి చేసింది.

వాణి నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అవకాశాలు నో చెప్పాయి.

దాదాపు మూడేళ్ళు ఈ సొట్టబుగ్గల సుందరికి ఒక్క సినిమా కూడా లేదు.

మూడేళ్ల తర్వాత గతేడాది `వార్‌` సినిమాలో నటించింది. ఇందులో హృతిక్‌తో రొమాన్స్ చేసి మెస్మరైజ్‌ చేసింది.

అంతేకాదు బిగ్గెస్ట్ హిట్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది.

తాను ఇంకా ఉన్నానని తెలియజెప్పింది. దీంతో రెండు భారీ సినిమాల్లో ఆఫర్స్ కొట్టేసిందీ సెక్సీ అందాల భామ.

అందులో ఒకటి `శంషేరా`, మరోటి `బేల్‌ బాటమ్‌`.

`బేల్‌ బాటమ్‌`లో అక్షయ్‌ కుమార్‌ సరసన రొమాన్స్ చేస్తుండటం విశేషం. ఇటీవల ఈ సినిమా ప్రారంభమైంది.

రెండు భారీ సినిమాలు రావడంతో తన కెరీర్‌ ఊపందుకుందని తెగ సంబరపడుతోంది వాణి.

దీంతో రెచ్చిపోయి పోజులిస్తుంది. ఇన్నాళ్ళు దాచిన అందాలను కొద్ది కొద్దిగా ఓపెన్‌ చేస్తుంది.

అందాలను అభిమానులకు, నెటిజన్లకు ఎదజల్లుతుంది.

ప్రస్తుతం వాణి హాట్‌ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆ వాణి అందాలను చూసి తరించండి..

ఆ వాణి అందాలను చూసి తరించండి..

వాణి హాట్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.

వాణి హాట్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.

ఆమె ఘాటైన పోజులు మత్తెక్కిస్తుంది.

ఆమె ఘాటైన పోజులు మత్తెక్కిస్తుంది.

ముఖ్యంగా వాణి మైకం కమ్మిన లుక్‌ కుర్రకారుకి నిద్ర కరువయ్యేలా చేస్తుంది.

వాణి అందాలను చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారు.

loader