- Home
- Entertainment
- బికినీ వేసుకొని అలాంటి ఫోజు, ఇక పూర్తిగా తిరిగితే పరిస్థితి ఏంటో... మత్తెక్కిస్తున్న మలైకా తడిసిన అందాలు!
బికినీ వేసుకొని అలాంటి ఫోజు, ఇక పూర్తిగా తిరిగితే పరిస్థితి ఏంటో... మత్తెక్కిస్తున్న మలైకా తడిసిన అందాలు!
హాట్ నెస్ అంటే మలైకా అరోరా. సిల్వర్ స్క్రీన్ పై ఈ భామ చేసిన భీబత్సం అంతా ఇంతా కాదు. పరిశ్రమకు వచ్చి పాతికేళ్ళు అవుతున్నా ఆమె క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. మోడల్ గా ఆమెకు భారీ మార్కెట్ ఉంది.

Malaika Arora
ఐదు పదులు దగ్గర పడుతున్న సూపర్ మోడల్ గా, టెలివిజన్ ప్రెజెంటర్, రియాలిటీ షో జడ్జిగా దూసుకుపోతున్నారు. మలైకా అంటే ఒక బ్రాండ్ అన్నట్లు. ఇక సెక్సీ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ లా ఉండే మలైకా బికినీ వేస్తే ఏమైనా ఉందా. తాజాగా ఆమె అదే చేశారు.
Malaika Arora
బికినీ ధరించిన మలైకా వెనక్కి తిరిగి హాట్ ఫోజులో దర్శనమిచ్చారు. ఒకవైపు తిరిగిన మలైకా తడిసిన అందాలు మైమరిపిస్తుంటే... అసలు పూర్తిగా తిరిగితే పరిస్థితి ఏంటన్న అభిప్రాయం ఆమె ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మలైకా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
Malaika Arora
ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను ఏలారు మలైకా (Malaika Arora). ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు.
Malaika Arora
1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 48ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది.
Malaika Arora
మలైకాకు ఇప్పుడు టీనేజ్ కొడుకు ఉన్నాడు. ఇక త్వరలో అర్జున్ కపూర్ ఆమెను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే గనక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.
ఇక తరచుగా సోషల్ మీడియాలో మలైకా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఖరీదైన డిజైనర్ వేర్ ధరించిన మలైకా అరోరా అందాల విందుకు తెరలేపారు. ప్రైవేట్ పార్టీలో పరువాల చూపిస్తూ మైండ్ బ్లాక్ చేశారు. కోటు బటన్స్ తీసేసి ఎద అందాలు చూపిస్తూ బీభత్సం చేశారు.