పసుపుపచ్చ డ్రెస్‌లో.. కంటిచూపుతోనే చంపేస్తున్న హాట్ యాంకర్ వర్షిణి
First Published Nov 23, 2020, 9:03 PM IST
ఓ వైపు టెలివిజన్‌ని, మరోవైపు క్రికెట్‌ని మ్యానేజ్ చేస్తూ తనకంటూ ఓ స్పెషాలిటీ ఏర్పర్చుకుంది హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్. కిక్కు ఎక్కించే అందాలతో అబ్బురపరిచే వర్షిణి ఇప్పుడు ఎల్లో డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తుంది. చూపులతోనే చంపేస్తుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?