జబర్దస్త్‌లోకి మరో హాట్ యాంకర్‌.. గ్లామర్‌ డోస్‌ మరింత పెరిగేనా..?

First Published 26, May 2020, 2:42 PM

తెలుగు టెలివిజన్ చరిత్రం టీఆర్పీలలో సంచలనం సృష్టించిన రియాలిటీ షో జబర్దస్త్. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను చెరిపేసిన ఈ షో సక్సెస్‌లో యాంకర్లు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ షోకు అనసూయ, రష్మీ గౌతమ్‌లు యాంకర్లుగా వ్యవహరిస్తుండగా.. తాజాగా మరో హాట్ యాంకర్‌ పేరు వినిపిస్తోంది.

తెలుగు టెలివిజన్ రంగంలో ఘనవిజయం సాధించిన రియాలిటీ షో జబర్దస్త్. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోను మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. కామెడీ స్కిట్‌ల నేపథ్యంలో రూపొందే ఈ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది.

జబర్దస్త్‌ ద్వారా పరిచయం అయిన చాలా మంది నటులు సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు. ధనరాజ్‌, సుధీర్‌ లాంటి వారు హీరోలుగానూ ప్రూవ్ చేసుకోగా చాలా మంది కమెడియన్లుగా సపోర్టింగ్ ఆర్టిస్ట్‌లుగా ఆకట్టుకుంటున్నారు.

ఇక యాంకర్‌గా అనసూయకు బ్రేక్ ఇచ్చిన షో  కూడా జబర్దస్తే. ఈ షోలో యాంకర్‌గా సూపర్‌ పాపులర్ అయిన అనసూయ తరువాత సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. అదే సమయంలో తనకు ఇంత పేరు తీసుకువచ్చిన జబర్దస్త్‌ షోలోనూ కంటిన్యూ అవుతుంది.

అనసూయ షోలో కొనసాగుతుండగానే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కోసం రష్మీ గౌతమ్‌ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే నటిగా కూడా ప్రూవ్‌ చేసుకున్ రష్మీ గ్లామర్ విషయంలో అనసూయతో పోటి పడింది. ఈ ఇద్దరు జబర్దస్త్‌ షోకు మరింత గ్లామర్‌ యాడ్ చేశారు.

అయితే ఈ షోలోకి తాజాగా మరో హాట్ యాంకర్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పలు టెలివిజన్‌ షోలతో పాటు స్టేజ్‌ షోలు కూడా చేసే హాట్ యాంకర్ మంజూసా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందన్న ప్రచారం జరుగుతోంది.

గతంలో ఓ జబర్ధస్త్‌లో ప్రదర్శించిన స్కిట్‌లో గెస్ట్  అపియరెన్స్ ఇచ్చిన మంజుషా, త్వరలో యాంకర్‌ గా ఎంట్రీ ఇవ్వనుందన్న ప్రచారం కాస్త గట్టిగానే జరుగుతోంది. అంటే ప్రస్తుతం యాంకర్లుగా ఉన్న రష్మి, అనసూయలలో ఎవరో ఒకరు షో నుంచి తప్పుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది.

ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టుగా మంజుషా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇస్తే అనసూయ, రష్మీల రేంజ్‌లో రక్తి కట్టించగలదా..? ఆ రేంజ్‌ గ్లామర్‌ షో చేస్తుందా..? చూడాలి.

loader