హాట్‌ యాంకర్‌ అనసూయ బర్త్ డే ఫోటోలు.. సింప్లీ సూపర్‌.. ఎంత క్యూట్‌గా ఉందో!

First Published May 18, 2021, 3:15 PM IST

సెక్సీ యాంకర్‌ అనసూయ ఇటీవల తన 36వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన బర్త్ డే వేడుకకి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో అనసూయ ఎంతో క్యూట్‌గా, హాట్‌గా ఉండటం విశేషం.