పాకిస్తాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన భారత సినిమాలు
పాకిస్తాన్ లో భారత బాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. దాయాది దేశంలో ఉన్నది తక్కువ సినిమా థియేటర్స్. అయినప్పటికీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. శత్రు దేశంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన భారత సినిమాల లిస్ట్ ఇదే..
దిల్ వాలే - 20.5కోట్లు
బాజీరావ్ మస్తానీ - 9కోట్లు
బ్రదర్స్ - 6.45కోట్లు
భజరంగీ భాయీజాన్ - 23.2కోట్లు
ధూమ్ 3- 25కోట్లు
దిల్ ధడ్కన్ ధో - 7.02కోట్లు
ఫ్యాన్ - 6.5కోట్లు
PK - 22కోట్లు
రేస్ 2: 4.93కోట్లు
సింగ్ ఈజ్ బ్లింగ్ - 5.05కోట్లు
ప్రేమ్ రతన్ ధన్ పాయో - 8.85కోట్లు
సుల్తాన్ - 37కోట్లు
తమాషా - 8.5కోట్లు
తను వెడ్స్ మను రిటర్న్స్ - 5.05కోట్లు
వెల్కమ్ బ్యాక్ - 9.5కోట్లు
సంజూ - 37.60cr