గ్లామర్ షోకి ఏదీ అడ్డు కాదంటున్న స్టార్ డాటర్స్!

First Published 24, May 2019, 12:42 PM

ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను సినిమాల్లోకి రానివ్వడానికి ఇష్టపడరు. 

ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను సినిమాల్లోకి రానివ్వడానికి ఇష్టపడరు. హీరోలు, దర్శకులు, నిర్మాతల కొడుకులు హీరోలుగా మారుతున్నారు కానీ వారి ఇంటి ఆడపిల్లలకు మాత్రం ఛాన్స్ ఇవ్వడానికి వెనుకడుగు వేస్తుంటారు. కానీ కొందరు నటీమణులు మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మేం కూడా అబ్బాయిల కంటే ఏం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

కీర్తి సురేష్ - 'మహానటి' చిత్రంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన కీర్తి తండ్రి సురేష్ మలయాళ ఇండస్ట్రీలో నిర్మాతగా పని చేశారు. అలానే కీర్తి తల్లి మేనక ఒకప్పుడు హీరోయిన్. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన కీర్తి తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

నీహారిక - మెగాఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చారు. వాళ్లతో పోటీగా నాగబాబు కూతురు నీహారిక కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఇండస్ట్రీలోకి రాకూడదని చాలా మంది అభిమానులు నాగబాబుని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆయన కూతురి ఇష్టాన్ని అడ్డుకోలేదు.

కళ్యాణి ప్రియదర్శన్ - 'హలో' సినిమాలో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ఒకట్టి హీరోయిన్ లిజీ కూతురు. ఆమె తండ్రి మలయాళంలో స్టార్ డైరెక్టర్.

శృతిహాసన్ - కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతికి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఐరన్ లెగ్ ముద్ర కూడా తెచ్చుకుంది. కానీ ఆ తరువాత హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అందుకుంది.

అక్షర హాసన్ - కమల్ రెండో కూతురు అక్షర కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెకి సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు.

మంచు లక్ష్మి - మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన ఈమె సినిమాలతో పాటు టీవీ షోలతో కూడా పాపులారిటీ దక్కించుకుంది.

మంజుల - సూపర్ స్టార్ కృష్ణ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నటిగా కొన్ని సినిమాలు చేసింది. ఆ తరువాత 'మనసుకు నచ్చింది' సినిమాతో డైరెక్టర్ గా మారింది.

కార్తిక - ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురే కార్తిక. 'జోష్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

తులసి - రాధ రెండో కూతురు కూడా సినిమాల్లోకి వచ్చింది కానీ ఆమె క్లిక్ అవ్వలేకపోయింది.

ఐశ్వర్య రాజేష్ - తమిళ నటి ఐశ్వర్యా రాజేష్ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించిన నటుడు రాజేష్ కూతురు. లేడీ కమెడియన్ శ్రీలక్ష్మికి మేనకోడలు కూడా.

శివానీ రాజశేఖర్ - నటుడు రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

శివాత్మిక - రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా తన లక్ పరీక్షించుకోనుంది. విజయ్ దేవరకొండ తమ్ముడుతో కలిసి ఓ సినిమా చేయబోతుంది.

ఐశ్వర్యా అర్జున్ - యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.

వరలక్ష్మి శరత్ కుమార్ - నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు విలన్ రోల్స్ లో నటిస్తూ తన సత్తా చాటుతోంది.

loader