ఫస్ట్ మూవీలోనే రెచ్చిపోయిన హీరోయిన్లు!
వెండి తెరపై హీరోయిన్ గా రాణించాలంటే నటన ముఖ్యం. దానితో పాటు గ్లామర్ కూడా అవసరం. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లు అందంగా కనిపించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో హీరోయిన్లు అందాలు ఆరబోయడానికి ఇష్టపడరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తొలి చిత్రం నుంచే హాట్ లుక్స్ తో గ్లామర్ షోకు తెరలేపిన వాళ్ళు ఉన్నారు.
నేహా శర్మ - చిరుత
అనుష్క శెట్టి - సూపర్
హన్సిక - దేశముదురు
శియా గౌతమ్ - నేనింతే
అయేషా టకియా - సూపర్
సోనాల్ చౌహన్ - రైన్ బో
ఇషా చావ్లా - ప్రేమ కావాలి
విమలారామన్ -ఎవరైనా ఎపుడైనా
నికిషా పటేల్ - కొమరం పులి
ఇలియానా - దేవదాసు
ఏంజెలా క్రిస్లిన్జ్కి- రోగ్
రష్మిక మందన - ఛలో
శ్రద్దా దాస్ - సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం
అమీ జాక్సన్ -ఎవడు
పాయల్ రాజ్ పుత్ - ఆర్ఎక్స్ 100