MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరో ఇంటికి దగ్గరలో ఇల్లు కొన్న త్రిష, వైరల్ అవుతున్న న్యూస్

స్టార్ హీరో ఇంటికి దగ్గరలో ఇల్లు కొన్న త్రిష, వైరల్ అవుతున్న న్యూస్

ఈమధ్య ఫిల్మ్ స్టార్స్ వరుసగా కొత్త ఇల్లు  కొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటిది అయ్యింది హీరోయిన్ త్రిష. ఓ స్టార్ హీరో ఇంటికి దగ్గరలోనే ఇల్లు కొనేసిందట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 22 2023, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తమిళ స్టార్ సీనియర్ హీరోయిన్ త్రిష ఈమధ్య మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. కొంత కాలం అవకాశాలు లేక.. ఖాళీగా ఉంది త్రిష. ఇక ఈ సీనియర్ హీరోయిన్ కెరీర్  పని అయిపోయింది లే అనుకున్న టైమ్ లో ఒకేసారి ఉవ్వెత్తున కెరటంలా లేచింది త్రిష.   
 

27
trisha krishnan

trisha krishnan

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్  సినిమాతోమ  పాన్ ఇండియా  రేంజ్ లో రచ్చ చేసింది త్రిష. ఈసినిమాలో ఐశ్వర్య రాయ్ నటించినా కాని.. త్రిషకే ఎక్కువగా పేరు వచ్చింది. ఈ సినిమా ద్వారా సౌత్ ఆడియన్స్ ను మరోసారి అలరించింది త్రిష. దాంతో ఆమె ఇమేజ్ తో పాటు డిమాండ్ కూడా పెరింది. వరుస ఆఫర్లు కూదా వచ్చి చేరుతున్నారు. 
 

37
Trisha reacts to claims of Vijay being bigger star than Ajith in Tamil Nadu

Trisha reacts to claims of Vijay being bigger star than Ajith in Tamil Nadu

ఈ సినిమాలో యాక్షన్ హీరోయిన్ గా త్రిష అదరగొట్టింది. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో రెండు భారీ బడ్జెట్  సినిమాలు ఉన్నాయి. అంతే కాదు హీరోయిన్ గా సెకండ్ ఇన్సింగ్స్ కూడా స్టార్ట్ చేసినట్టు అయ్యింది త్రిష. ముఖ్యంగా విజయ్ 67  మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. లోకేష్ కన గరాజ్ ఈమూవీని డైరెక్ట్ చేస్తున్నారు. 
 

47

విజయ్ హీరోగా నటిస్తున్న  సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్  అయ్యింది త్రిష. అటు మరో స్టార్ హీరో అజిత్  సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈక్రమంలో త్రిష కొత్త ఇల్లు కొనుగోలు చేసిందట. చెన్నైలో కాస్ట్లీ ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 
 

57
trisha - vijay

trisha - vijay

అంతే కాదు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఇంటికి దగ్గరగా 35 కోట్లు ఖర్చు చేసి ఇంటిని కొన్నదట  త్రిష. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. చెన్నై ఫిల్మ్ నగర్ సర్కిల్ లో తెగ వైరల్ అవుతుంది న్యూస్. అయితే ఈ వార్త అఫీషియల్ గా ఎవరూ అనౌన్స్ చేయలేదు. 

67

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది త్రిష. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ సీనియర్ హీరోల వరకూ తెలుగు,తమిళ సినిమాల్లో.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది బ్యూటీ. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో త్రిష సినిమాలు చేశారు.భారీ ఫ్యాన్ బేస్ ను సాధించింది. 

77

రానురాను అవకాశాలు తగ్గడంతో.. విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసుకుంటూ వచ్చింది. ఆతరువాత అవి కూడా లేకుండా సైలెంట్ అయిపోయింది బ్యూటీ. ఈక్రమంలోనే పొన్నియన్ సెల్వన్ మూవీ త్రిష కెరీర్ ను ఒక్క సారిగా పైకి లేపింది ఇక విజయ్, అజిత్ సినిమాలతో మళ్లీ హీరోయిన్ గా బిజీ అవుతుందంటున్నారు సినిమా పండితులు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీఆర్‌ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్‌.. దేవుడిని మన కళ్లముందుంచాడంటూ పోస్ట్
Recommended image2
Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?
Recommended image3
మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? సూపర్ స్టార్ ఒక్క యాడ్ ఫిల్మ్ కు ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved