MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మా జీవితాల్లో ఏం జరుగుతుందో వాళ్లకు ముందే తెలిసిపోతుంది... తమన్నా హాట్ కామెంట్స్ 

మా జీవితాల్లో ఏం జరుగుతుందో వాళ్లకు ముందే తెలిసిపోతుంది... తమన్నా హాట్ కామెంట్స్ 

హీరోయిన్ తమన్నా సోషల్ మీడియా ట్రోల్స్, గాసిప్స్ ని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేసింది. మా జీవితాల్లో ఏం జరుగుతుందో తమకంటే వాళ్ళకే ముందు తెలిసిపోతుంది అంటూ సెటైర్ వేసింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 02 2024, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tamannah Bhatia

Tamannah Bhatia


సెలెబ్రెటీలకు ట్రోల్స్, సోషల్ మీడియా వేధింపులు కామన్. తమన్నా భాటియా పలుమార్లు ట్రోల్స్ కి గురైంది. కోవిడ్ సోకిన తమన్నా చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె బరువు పెరిగారు. ఆమెపై కొందరు బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు. 
 

25

ఈ నెగిటివ్ కామెంట్స్ పై తమన్నా ఫైర్ అయ్యింది. కోవిడ్ కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు తమన్నా చెప్పుకొచ్చింది. విమర్శలకు సమాధానంగా తమన్నా కఠిన వ్యాయామం చేసి సన్నబడింది. పూర్వ స్థితికి వచ్చింది. 


 

35

కాగా సోషల్ మీడియా ట్రోల్స్ పై తమన్నా తాజాగా స్పందించారు. ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సెలెబ్రిటీల జీవితాల పై చాలా మంది సొంత అభిప్రాయాలు వ్యక్త పరుస్తూ ఉంటారు. మా జీవితాల్లో ఏం జరుగుతుందో మా కంటే ముందే వాళ్లే చెబుతారు. అందుకే నేను ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోను.... అని తమన్నా అన్నారు. 

45
Tamannah Bhatia

Tamannah Bhatia

ఇంకా మాట్లాడుతూ... ప్రస్తుతం నా దృష్టి కెరీర్ మీదే. సౌత్, నార్త్ నాకు రెండూ సమానమే. రెండు సొంత ఇళ్లలాంటివే. నా కెరీర్ నార్త్ లో మొదలైంది. నటులకు భాషా బేధాలు ఉండవు... అని చెప్పుకొచ్చింది. 

 

55
Tamannah Bhatia

Tamannah Bhatia

కాగా తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. పెళ్లి కాకుండానే ఇద్దరు విహరిస్తున్నారు. గత ఏడాది తన రిలేషన్ పై తమన్నా ఓపెన్ అయ్యింది. విజయ్ వర్మను తమన్నా త్వరలో పెళ్లి చేసుకోనుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. తమన్నాకు స్టార్డం తగ్గినా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Recommended image2
Peddi Item Song : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్.. పాట కోసం కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ ఎవరు?
Recommended image3
Tabu Home Tour: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టబు.. రేటు తెలిస్తే కళ్తు తిరగాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved