- Home
- Entertainment
- బోల్డ్నెస్ లో బౌండరీలు బ్రేక్ చేసిన తాప్సీ...మైండ్ బ్లాక్ చేసేలా లేటెస్ట్ ఫోటో షూట్!
బోల్డ్నెస్ లో బౌండరీలు బ్రేక్ చేసిన తాప్సీ...మైండ్ బ్లాక్ చేసేలా లేటెస్ట్ ఫోటో షూట్!
తాప్సీ పన్ను సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Taapsee Pannu
ఝుమ్మంది నాదం మూవీతో వెండితెరకు పరిచయమైంది తాప్సీ. మంచు మనోజ్ హీరోగా నటించిన ఆ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
Taapsee Pannu
ఆ వెంటనే మరో మంచు హీరో విష్ణుకు జంటగా వస్తాడు నా రాజు మూవీ చేసింది. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.
Taapsee Pannu
ఇక తెలుగులో ఆమెకు ఫస్ట్ హిట్ మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ సెకండ్ హీరోయిన్ గా నటించింది. మిస్టర్ పర్ఫెక్ట్ అనంతరం వరుసగా తెలుగులో చిత్రాలు చేసింది. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు.
Taapsee Pannu
గత నాలుగేళ్లుగా తాప్సీ హిందీలో ఎక్కువగా చిత్రాలు చేస్తుంది. అక్కడ ఓ తరహా కథలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ప్రస్తుతం ఓ లడ్కి హై కహా?, డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 2023లో కూడా ఆమె బిజీ బిజీగా గడపనున్నారు.
Taapsee Pannu
కాగా తాప్సీ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ దిశగా అడుగులు వేయడం లేదు. సినిమానే ప్రపంచంగా బ్రతికేస్తుంది. ఒక దశలో ఫేడ్ అవుట్ అవుతుందనుకుంటే తాప్సీ తన టాలెంట్, హార్డ్ వర్కింగ్ నేచర్ తో పుంజుకుంది. అనూహ్యంగా బాలీవుడ్ లో సత్తా చాటుతుంది.
ఆ మధ్య సౌత్ ఇండస్ట్రీ మీద తాప్సీ ఆరోపణలు చేయడం విశేషం. సౌత్ లో నటిగా అడుగుపెట్టి స్టార్ గా ఎదిగిన తాప్సీ ఎగతాళిగా మాట్లాడారు. తన నడుము మీద పూలు, పండ్లు వేయడాన్ని కూడా ఆమె ఎగతాళి చేశారు.