MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Sreeleela: ఈ క్వాలిటీస్ మీలో ఉంటే హీరోయిన్ శ్రీలీలకు భర్త కావచ్చు ... మరి చెక్ చేసుకోండి!

Sreeleela: ఈ క్వాలిటీస్ మీలో ఉంటే హీరోయిన్ శ్రీలీలకు భర్త కావచ్చు ... మరి చెక్ చేసుకోండి!

యంగ్ బ్యూటీ శ్రీలీల తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పేసింది. ఈ క్వాలిటీ ఉన్నవాడే నా భర్త అంటూ హింట్ ఇచ్చేసింది. శ్రీలీల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 26 2023, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కన్నడ బ్యూటీ శ్రీలీల ఆనతి కాలంలో స్టార్ అయ్యింది. మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, ధమాకాతో మొదటి హిట్ కొట్టింది. స్కంద ప్లాప్ అయినా భగవంత్ కేసరితో మరో విజయం అందుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం శ్రీలీల ఖాతాలో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వరుస ఆఫర్స్ నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు సమాచారం. ఏళ్ల తరబడి కొందరు హీరోయిన్స్ తపస్సు చేసినా రాని ఇమేజ్ శ్రీలీల రెండేళ్ల కాలంలో రాబట్టింది. 

 

36

ఇక కుర్రాళ్ళలో శ్రీలీలకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. శ్రీలీల ఎనర్జీ, డాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీలీలను ఆరాధించే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో శ్రీలీల ఎవరిని చేసుకుంటుంది? ఆమెకు ఎలాంటి భర్త కావాలనే విషయాలపై జనాల్లో ఆసక్తి ఉంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో శ్రీలీలను తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో అడగడం జరిగింది. 

46

శ్రీలీల మాట్లాడుతూ... నాకు కాబోయే భర్తకు ఫ్యామిలీ అంటే అమితమైన ఇష్టం ఉండాలి. కుటుంబ విలువలు పాటించాలి. సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. కొన్ని సార్లు నన్ను తట్టుకోవడం కష్టం.కాబట్టి నన్ను భరించేవాడు అయ్యుండాలి. అందంతో పాటు ఈ లక్షణాలు ఉన్న వాడే నాకు భర్తగా కావాలని ఓపెన్ అయ్యింది. శ్రీలీల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

56

22 ఏళ్ల శ్రీలీల అప్పుడే పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు. ఆమె చదువు కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఎంబిబిఎస్ చదువుతున్న శ్రీలీల ఇటీవల పరీక్షలు రాశారని వార్తలు వచ్చాయి. శ్రీలీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజ్ట్. అందుకే కూతురిని కూడా మెడిసిన్ చదివిస్తుంది. అయితే చిన్నప్పటి నుండి డాన్స్ కూడా నేర్పించింది. 

 

 

 

66

శ్రీలీల లేటెస్ట్ మూవీ ఆదికేశవ డిజాస్టర్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ గురించి జనాల్లో హైప్ లేదు. రెండో రోజు నుండే ఆడియన్స్ మర్చిపోయారు. ఇది శ్రీలీల కెరీర్ కి ప్రమాదం అని చెప్పొచ్చు. ఇకపై సినిమాల ఎంపికలో శ్రీలీల జాగ్రత్తగా ఉండాలి. 

 

చీరకట్టులో కొట్టొచ్చినట్లు తల్లి పోలికలు, రెట్టింపు సొగసుతో జాన్వీ కపూర్.. దేవర బ్యూటీ మత్తు చూపులు వైరల్
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: వారణాసి, తుఫాన్‌కి ముందు ప్రియాంక చోప్రా నటించిన తెలుగు సినిమా ఏంటో తెలుసా? ఎంట్రీనే దానితో
Recommended image2
Divine Blockbusters: తక్కువ బడ్జెట్‌తో బాక్సాఫీసు షేక్‌.. 'హనుమాన్ అంశ్'కి ముందు వందల కోట్లు రాబట్టిన 4 చిత్రాలు
Recommended image3
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved