MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్నేహ అల్ట్రా స్టైలిష్ లుక్ మైండ్ బ్లోయింగ్.. కేక పెడుతున్న ఫ్యాన్స్, ఆ కామెంట్స్ చూశారా

స్నేహ అల్ట్రా స్టైలిష్ లుక్ మైండ్ బ్లోయింగ్.. కేక పెడుతున్న ఫ్యాన్స్, ఆ కామెంట్స్ చూశారా

నటి సౌందర్య తర్వాత హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 29 2022, 07:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి సౌందర్య తర్వాత హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎక్కువగా ఫ్యామిలీ,  చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

36

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

46

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

56

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం తనకు తిరుగులేదని స్నేహ సోషల్ మీడియా వేదికగా నిరూపిస్తోంది. తాజాగా స్నేహ బ్లాక్ అండ్ వైట్ డాట్స్ ఉండే గౌనులో అల్ట్రా స్టైలిష్ లుక్ తో చంపేస్తోంది. ఇది నా యాటిట్యూడ్ కాదు.. నా స్టైల్ అంటూ ఆ ఫొటోస్ కు స్నేహ కామెంట్ జత చేసింది. స్నేహ అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఈ ఫోజులు ఉన్నాయి. 

66

39 ఏళ్ళ వయసులో కూడా స్నేహ ఈ రేంజ్ ఫిట్ నెస్ మైంటైన్ చేయడం అద్భుతమే. మంచి రోల్స్ పడితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణించాలని స్నేహ భావిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
Recommended image2
Ramayana trailer: 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా మొత్తం.. రామాయణలో రావణుడి పాత్రనే హైలెట్ చేశారా?
Recommended image3
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved