సాయి పల్లవి అసలు పేరు ఏంటో తెలుసా..? వింటే చిత్రంగా ఫీల్ అవుతారు..
కమర్షియాలిటీ ఎక్కువగా ఉన్న సినిమాల్లో సాయి పల్లవి నటించదు. ఒక వేళ నటించినా.. ఆసినిమాలోహీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తుంది. అంతే కాని హీరోయిన్ ను గ్లామర్ బొమ్మగా..ఎక్స పోజింగ్ కు, సాంగ్స్ కోసం, రొమాంటిక్ సీన్స్ కోసం వాడుకునేటట్టయితే అస్సలు ఒప్పుకోదు.

సాయి పల్లవి నటనకు అందానికి ఫిదా కానీ ఆడియన్స్ ఉండరు. సాయి పల్లవి ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. అందాలు ఆరబోయకపోయినా.. కుర్రాళ్ళలో మాత్రం ఆమెక్రేజ్ పెరుగుతూనే ఉంది. మలయాళ అమ్మాయి అయినా.. తెలుగు పిల్లలా కలిసిపోయింది సాయి పల్లవి. మొదటి సినిమా నుంచి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది.
సాయి పల్లవి పేరు ఒక బ్రాండ్ గా మారింది. హీరోయిన్లలో ఆమె చాలా స్పెషల్.. అయితే తాజాగా సాయి పల్లవికి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..? సాయి పల్లవి పేరు. అవును సాయి పల్లవి ఆమె ఒరిజినల్ పేరు కాదట.. ఆమెఅసలు పేరు వేరే ఉందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి వెల్లడించింది. ఇంతకీ ఆమె పేరే ఏంటి..?
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన పర్సనల్ విషయాలను పంచుకుంది., తన అసలు పేరు, హైట్, వెయిట్, ఎన్ని భాషలు మాట్లాడుతుంది ఇలా చాలా విషయాలను పంచుకుంది.అయితే ఇంతకీ ఆమె అసలు పేరు ఏంటంటే..? సాయి పల్లవి అసలు పేరు సాయి పల్లవి సింతామరై.
మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు పేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో అదరగొట్టింది. కనిపించిన సాయి పల్లవి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత వరుసగా ఈ చిన్నదానికి అవకాశాలు వచ్చాయి.
Sai Pallavi

అటు సాయి పల్లవి కూడా ఈ వార్తల పై స్పందించకపోవడంతో ఈ గుసగుసలు మరింత ఎక్కువయ్యాయి. కానీ ఇప్పుడు సాయి పల్లవి తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని నాగచైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.