Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ టైం నాభి చూపించిన సదా.... చేతులు పైకెత్తి గ్లామర్ షో!

ఫస్ట్ టైం నాభి చూపించిన సదా.... చేతులు పైకెత్తి గ్లామర్ షో!

పసుపు రంగు చీరలో పరువాల విందు చేసింది సదా. ఫస్ట్ టైం నాభి చూపిస్తూ గ్లామర్ షో చేసింది. సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.   

Sambi Reddy | Published : Jun 05 2023, 06:50 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Sadaa

Sadaa

చాలాకాలం తర్వాత దర్శకుడు తేజ ఆమెకు మరో ఆఫర్ ఇచ్చాడు. లేటెస్ట్ రిలీజ్ అహింసలో సదా లాయర్ రోల్ చేశారు.. అహింస మూవీ నిరాశపరిచినా సదా పాత్రకు ప్రశంసలు దక్కాయి. అలాగే  స్టార్ మాలో  ప్రసారమైన బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షోలో సదా జడ్జిగా వ్యవహరించింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి బీబీ జోడీలో పాల్గొన్నారు. సీనియర్ హీరోయిన్ రాధిక, తరుణ్ మాస్టర్ తో పాటు జడ్జి సీటు పంచుకున్నారు.
 

27
Sadaa

Sadaa


లేటెస్ట్ గా జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కృష్ణభగవాన్ తో పాటు జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. సదా రాకతో ఎక్స్ట్రా జబర్దస్త్ కలర్ ఫుల్ గా మారింది. మరి ఎన్నాళ్ళు ఈ కామెడీ షోలో ఆమె కొనసాగుతారో చూడాలి.
 

37
Sadaa

Sadaa

2002లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సదా.. వస్తూనే భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. జయం మూవీతో ఆమెకు మంచి ఆరంభం లభించింది. ఆ మూవీతో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. తేజా దర్శకుడిగా తెరకెక్కిన జయం మూవీ సంచలన విజయం సాధించింది. నితిన్ కూడా ఇదే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.
 

47
Sadaa

Sadaa


జయం మూవీ సదాకు యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చింది. దానితో స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కాయి. నాగ చిత్రంలో ఎన్టీఆర్ తో జతకట్టారు సదా. అలాగే వీరభద్ర మూవీలో బాలయ్య పక్కన ఛాన్స్ కొట్టేశారు. ఈ రెండు విజయం సాధించలేదు.విజయాల శాతం తక్కువ కావడంతో సదా కెరీర్ త్వరగా డౌన్ అయ్యింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. 
 

57
Sadaa

Sadaa


జయం తర్వాత సదా కెరీర్ లో అతిపెద్ద హిట్ అపరిచితుడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.అపరిచితుడు మూవీలో విక్రమ్ కి జంటగా సదా నటించారు. ఈ మూవీలో సదా అగ్రహారం అమ్మాయిగా చాలా పద్ధతి గల పాత్ర చేశారు. అపరిచితుడు రేంజ్ హిట్ సదాకు మరలా పడలేదు.
 

67
Sadaa

Sadaa


ఇక చంద్రముఖి సినిమా నటించే ఛాన్స్ సదాకు మిస్ అయ్యిందట. డేట్స్ అడ్జెస్ట్ కాక చంద్రముఖి వదులుకున్నారట. ఆ సమయంలో తాను నటిస్తున్న సినిమా నిర్మాతను ఎంతగా బతిమిలాడినా ఆయన కుదరదు అన్నాడట. చంద్రముఖి ఆఫర్ కోల్పోయినందుకు చాలా బాధపడ్డానని సదా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రజనీకాంత్ కెరీర్ లో చంద్రముఖి అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. 
 

77
Sadaa

Sadaa

పసుపు రంగు చీరలో పరువాల విందు చేసింది సదా. ఫస్ట్ టైం నాభి చూపిస్తూ గ్లామర్ షో చేసింది. సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తారల సందడి..హాజరైన మహేష్, రాంచరణ్, యష్ ఇంకా ఎవరెవరంటే
అఖిల్, జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తారల సందడి..హాజరైన మహేష్, రాంచరణ్, యష్ ఇంకా ఎవరెవరంటే
తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్.. నితిన్ తండ్రికి భారీ నష్టాలు ?
తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్.. నితిన్ తండ్రికి భారీ నష్టాలు ?
కార్తి 'సర్దార్ 2' షూటింగ్ పూర్తి.. ఎయిర్ పోర్ట్ లో సంబరాలు, వైరల్
కార్తి 'సర్దార్ 2' షూటింగ్ పూర్తి.. ఎయిర్ పోర్ట్ లో సంబరాలు, వైరల్
Top Stories